సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ఉన్నతమైన వైద్యుడుగా పేరుగాంచి, ఎన్టీఆర్ ప్రోద్బలంతో గొప్ప నాయకుడిగా ఎదిగిన కోడెల శివప్రసాద్ గారు బలవంతపు మరణం ఆంధ్రాను దిగ్బ్రాంతికి గురిచేసింది. నిజానికి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఇలా ఎందుకు జరిగిందో...? కారణాలు..కారకులు ఎవరో?

3 కామెంట్‌లు:

  1. ఎన్నెన్నో ప్రశ్నలు.

    1. చావు బతుకుల్లో ఉన్న వ్యక్తిని ఇంటి పక్కనే ఉన్న ఆసుపత్రులను వదిలేసి దూరంగా ఉన్న షూటింగ్ స్టార్ బాలయ్య బాబు ఆసుపత్రికి తీసుకెళ్లడం ఎందుకు?
    2. అతన్ని ఆసుపత్రిలో ఎవరు చేర్పించారు?
    3. అతని కొడుకు ఆసుపత్రికి ఎందుకు రాలేదు?
    4. ఎల్లో మీడియా గుండెపోటని, ఉరి తీసుకున్నాడని రకరకాలుగా కథనాలు ఎందుకు మారుస్తుంది?
    5. వార్త రాగానే ఏబీఎన్ వేమూరి రాధాకృష్ణ ఎందుకు లగెత్తుకుంటూ వెళ్ళాడు?
    6. చలో ఆత్మకూర్ అంటూ పచ్చ పార్టీ చేసిన గలాటాలో కోడెల/యరపతినేని ఎందుకు పాల్గొనలేదు?
    7. రెండు వారాల కిందటే కోడెల ఆత్మహత్యా ప్రయత్నం చేసాడట, మరి అప్పుడు ఎందుకు దాచి పెట్టారు?
    8. ఆత్మహత్య చేసుకునే మనిషి టిఫిన్ తినేంత వరకు ఆగడం ఏమిటి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Do you think even single question among all these technically simpleton is valid and were these questions came from your heart with sympathy on kodela and you are asking without any partiality?

      తొలగించండి
    2. Still think that third question is genuine? Even after everybody knew that he was not even in the country!

      తొలగించండి

Popular Posts

Recent Posts