కరోనా కు మానవ జాతి ఎందుకు బలవుతోంది?
కరోనా కు మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.