Govt Jobs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Govt Jobs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

గురువారం, ఆగస్టు 13, 2020

AP Grama Sachivalayam Hall Ticket 2020


AP-Grama-Sachivalayam-Hall-Ticket
అభ్యర్థులకు సూచనలు…
అభ్యర్థులు బ్లూ/బ్లాక్ పాయింట్ పెన్ను, హాల్‌టికెట్, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసైన్స్, ఓటర్ కార్డుల్లో ఒకటి)ను తప్పనిసరిగా తెచ్చుకోవాలి.
ఫోన్, క్యాలిక్యులేటర్, వాచ్‌తో సహా ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
అభ్యర్థులను తనిఖీ చేసిన అనంతరమే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.
అభ్యర్థులకు సమయం తెలిసేలా అరగంటకొకసారి బెల్ కొడతారు.
పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది.
పరీక్ష సమయం 150 నిమిషాలు. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి.
ఉదయం తొమ్మిది గంటలకే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
ఉదయం 9.30 గంటలకు పరీక్ష హాల్లోకి అనుమతించి ఓఎంఆర్ షీట్ ఇస్తారు.
ఓఎంఆర్ షీట్‌పై వివరాలు సరిచూసుకుని తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తేవాలి.
పది గంటలకు ప్రశ్నపత్రం అందిస్తారు.
ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించరు.
పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు హాలులోనే ఉండాలి.
మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఏ, బీ, సీ, డీ సిరీస్‌లో ప్రశ్నపత్రాలు ఇస్తారు.

మంగళవారం, అక్టోబర్ 22, 2019

AIU Recruitment 2019 విడుదల అయ్యింది. ఇందులో ప్రధానంగా 8 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
Joint Secretary – 02
Section Officer – 02
Senior Research Assistant – 01
Consultant (Admn) – 01
Consultant (Audit) – 01
Consultant (Legal/ Vigilance) (Part time) – 01
Post Doctoral Fellow – 03

మీకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లయ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఈక్రింది లింక్ ద్వారా వెళ్లవచ్చు.

సోమవారం, జూన్ 24, 2019

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా గ్రామ వాలంటీర్ల నియమకానికి సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది...Read More

మంగళవారం, జనవరి 22, 2019

1500పైగా  Dy. Collector jobs, RDO & Other Jobsకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్నవారు అప్లయ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది లింక్ ద్వారా వెళ్ళవచ్చు.

Telangana State (TS) PSC Group 1 Notification 2019

గురువారం, డిసెంబర్ 06, 2018

హాయ్ ఫ్రెండ్స్ SBI Bank లో Deputy Manager ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 39 పోస్టులు (The bank will recruit 39 posts of Deputy Manager) భర్తీ నిమిత్తం అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. మీరు అప్లయ్ చేయాలనుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ తరువాత అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్ మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి.

శుక్రవారం, నవంబర్ 02, 2018

ఆంధ్రా పోలీస్ శాఖలో  3,137 ఉద్యోగాలు రెడీ! | 3,137 jobs in AP Police department

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 3,137 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా పోలీస్ శాఖలకు అనుమతి జారీ చేసింది. 

న‌వంబ‌ర్ 1వ తేదీన  334 ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీ పోలీసు నియామక మండలి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

న‌వంబ‌ర్‌ 12న వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్‌, జైలువార్డర్లు, డ్రైవర్‌ ఆపరేటర్లు తదితర 2,803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. 

దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలను రాయాల్సి ఉంటుంది. ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు వ్రాయాలి. ఒక్కో ప్రశ్నపత్రం వంద మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పత్రాలు ఐచ్ఛికం(ఆబ్జెక్టివ్‌) తరహాలోనే ఉంటాయి. 

మంగళవారం, అక్టోబర్ 30, 2018

SBI Recruitment 2018 | Various Specialist Officers Posts | Apply online


Stat Bank of India వారి జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీనిలో అత్యధికంగా బ్యాంక్ ఉద్యోగం నిమిత్తం అభ్యర్ధులను తీసుకోనున్నారు. మీకు తగిన అర్హతలు, ఆసక్తి ఉంటే క్రింది లింక్ ద్వారా వెళ్లి అప్లయ్ చేసుకోవచ్చు. వివరాలు పూర్తిగా గమనించడం మర్చిపోవద్దు.

మంగళవారం, నవంబర్ 21, 2017

Bank of Baroda Recruitment 2017

Bank of Baroda లో 428 పోస్టులు రెడీ అయ్యాయి. మీలో ఎవరికైనా అర్హత,ఆసక్తి ఉంటే అప్లయ్ చేసుకోవచ్చు. వివరాలకు క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

 


Recent Posts