పాఠకమహాశయులారా!… యండమూరి వారు రచించిన అత్యద్భుతమైన నవల “తప్పు చేద్దాం రండి” ఒకటి. దీనిని చదివిన ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఎలా నడుచుకోవాలి అనేది తప్పనిసరిగా నేర్చుకుంటారు. ఈ నవలలో అడుగడునా జీవితాన్ని మలుపు తిప్పే ఆణిముత్యాలు దొరుకుతాయి. ఈ నవల మనిషిలో ఉన్న వ్యక్తిత్వపు నైపుణ్యాన్ని తీర్చిదిద్దుతుందనటంలో ఎటువంటి సంకోచం లేదు.
పూర్తి వివరాలకు మా "Sakshyam Publications" వెబ్సైట్ చూడండి. అక్కడ పుస్తకం యొక్క వివరాలు కూడా దొరుకుతాయి.
పూర్తి వివరాలకు మా "Sakshyam Publications" వెబ్సైట్ చూడండి. అక్కడ పుస్తకం యొక్క వివరాలు కూడా దొరుకుతాయి.
Sakshyam Education