Make Money Ideas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Make Money Ideas లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, మార్చి 12, 2022

Best Google Adsense Alternatives
Best Google Adsense Alternatives

Best Google Adsense Alternatives: Hi, this post is for you! Hope that helps a lot. Google AdSense is not available for all Telugu blogs except for a few Telugu blogs. We are a little disappointed because of that.

Let me introduce you to a great best google Adsense alternative Ad Network just for you. If you get a hundred views daily, you can generate a good income. It works with more CPM. Provides attractive banner ads. And as soon as your earnings reach $ 5 they will be sent to your account via WebMoney.

It is one of the most popular ad networks now. Its name is AD Sterra.

Once you can study through the following link. Join might as well. All the best !!

Best Google Adsense Alternatives: హాయ్ మీకోసమే ఈపోస్ట్! ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎక్కడోగాని కొన్ని తెలుగు బ్లాగులకు తప్ప మిగతా తెలుగు బ్లాగులకు గూగుల్ యాడ్స్ సెన్స్ దొరకడం లేదు. దాని వలన మనం కాస్త నిరాశ చెందుతున్నాం. 

అయితే ఇక నుండీ మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.

మీకోసమే ఒక గొప్ప best google adsense alternative Ad Network ను మీకు పరిచయం చేస్తున్నాను. మీరు డైలీ ఒక వంద వ్యూస్ తెచ్చుకుంటే చాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. ఇది ఎక్కువ CPMతో పని చేస్తుంది. ఆకర్షణీయమైన బ్యానర్ యాడ్స్ అందిస్తుంది. ఇంకా మీ సంపాదన 5 డాలర్లకు చేరుకోగానే వెంటనే మీ అకౌంట్ కు WebMoney ద్వారా పంపేస్తుంది.

ఇప్పుడున్న పాపులర్ యాడ్ నెట్వర్కులలో ఇది ఒకటి. దాని పేరే AD Sterra.

ఒకసారి ఈక్రింది లింక్ ద్వారా స్టడీ చేసుకోవచ్చు. జాయిన్ కూడా కావచ్చు. అల్ ది బెస్ట్!!

Click Here: Best Google Adsense Alternative - ADSTERRA Network

Spoken English WhatsApp Groups Link

Click Here 

Join Whatsapp Groups for English Learning

Click Here

College-Education WhatsApp Groups

Click Here

శుక్రవారం, మార్చి 19, 2021

 Top 10 Blog Niches For Making Money In 2021

Hi friends ... Want to earn money through a blog? Want to make a name for yourself as a blogger? However, this post is for you. Here are my blog ideas that bring in good earnings, are most useful to blog readers, and provide traffic. Choose the blog you are most familiar with. Surely you will succeed.

You must have an understanding of the subject you have chosen. Then if you gain more knowledge about that subject and grow the blog nicely the guarantee is that you will become popular and start earning well. Wish your blog journey success.

Top 10 Blog Niches For Making Money In 2021
Top 10 Blog Niches For Making Money In 2021

హాయ్ ఫ్రెండ్స్... బ్లాగు ద్వారా సంపాదించాలనుకుంటున్నారా? మంచి బ్లాగరుగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పోస్టు మీకోసమే. మంచి సంపాదనను తెచ్చేవి, బ్లాగు రీడర్స్ కు ఎక్కువుగా ఉపయోగపడేవి, ట్రాఫిక్ ను అందించే బ్లాగు ఐడియాలు ఇక్కడ ఇస్తున్నాను. వీటిలో మీకు అవగాహన పట్టు ఉన్న బ్లాగును ఎంచుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు. 

మీరు ఎంచుకున్న సబ్జెక్ట్ మీకు తప్పనిసరి అవగాహన ఉండాలి. అప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ పట్ల మరింత జ్ఞానాన్ని సంపాదించి చక్కగా బ్లాగును వృద్ధి చేసుకుంటే గ్యారెంటీ మీరు ప్రజాదరణ పొందటం, మంచి సంపాదనను మొదలు పెట్టడం జరుగుతుంది.  మీ బ్లాగు ప్రయాణం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

Top 10 Blog Niches For Making Money In 2021

1. Technical Blog

2. Digital Marketing Blog

3. Finance and Investment Blog

4. Fashion Blog

5. Travelling Blog

6. Movie and Music Blog

7. Health Blog

8. News Blog

9. Food Blog

10. Personal Development Blog

Read Also: English Grammar Topics

Read Also: Latest English WhatsApp Group Links

Recent Posts