Sirivennela Telugu Video Song | మాటి,మాటికి వినాలనిపించే పాట: సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు వ్రాసిన "శ్యామసింగ రాయ్" ఈ సినిమాలోని ఈ పాట వింటే చాలా అద్భుతంగా ఉంటుంది. సీతారామశాస్త్రిగారు చివరిగా రాసిన పాట ఇది. మనసు ఏమాత్రం బాగోలేకపోయినా ఈ పాట వింటే చాలు ప్రశాంతంగా ఉంటుంది. సాహిత్యానికి అద్భుతమైన విలువ కట్టిన పాట. అత్యద్భుతం. సీతారామశాస్త్రిగారు మన మధ్య లేరు అనే విషయం జీర్నించుకోలేనిది. మనసులను కదిలించే సాహిత్యం, సంగీతం ఎప్పటికీ సమాజానికి అవసరమే.. ఎందుకంటే బండ గుండెలను కరిగించి సున్నిత మనసులుగా మార్చడానికి విరుగుడుగా పని చేస్తుంది.
Sirivennela Telugu Video Song