Money Management లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Money Management లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మంగళవారం, ఆగస్టు 16, 2022

Everyone should achieve a 6 figure life | ప్రతి ఒక్కరూ 6 అంకెల జీవితాన్ని సాధించుకోవాలి

హాయ్ ఫ్రెండ్స్! మీ అందరికీ KSC Smart Guide బ్లాగుకు స్వాగతం... సుస్వాగతం. మీరు ఈ పోస్టు ద్వారా మీ అందరికీ కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేస్తాను. ఎందుకంటే మనం ప్రశాంతంగా జీవించాలంటే ఖచ్చితంగా 6 అంకెల జీవితం ఏర్పాటు చేసుకోవాలి.

Everyone should achieve a 6 figure life
Everyone should achieve a 6 figure life

ఆ 6 అంకెల జీవితం ఏమిటంటే...

6. 100000 రూపాయల సంపాదన ప్రతినెలా కలిగియుండాలి

5. కనీసం 5 దేశాల విజిట్ చేయాలి.

4. నాలుగు చక్రాల వెహికల్ (కారు) సంపాదించుకోవాలి.

3. ట్రిఫుల్ బెడ్ రూమ్ హౌస్ ఉండాలి.

2. దేవుడు ప్రసాదిస్తే కనీసం 2 పిల్లలు

1. ఒక జీవిత భాగస్వామి (Wife) 

ఈవిధంగా మనం 6 అంకెల జీవితాన్ని పొందినట్లయితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే కుంటుంబానికి ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు, ఆర్ధికపరమైన స్వేచ్చ ఖచ్చితంగా ఉండాలి. దానికోసం మనం సరైన ప్లానింగ్, గోల్స్ పెట్టుకుని ప్రణాలికాబద్దంగా ముందుకు పొతే పైవి సాధించడం పెద్ద కష్టమేమీకాదు. జైహింద్!!

how to make money as a life coach, how to become a life coach, how to figure out what to do with your life, how to become a life coach without certification, what should i do with my life, how to start a life coaching business, life of a 6 figure online coach, how to become a 6-figure life coach without certification, how to figure your life out, day in the life of a 6 figure business with systems

సోమవారం, జులై 18, 2022

Money Purse Management | మీ పర్స్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉండాల్సిన వస్తువులు

హాయ్ ఫ్రెండ్స్!... మీ అందరికీ బ్లాగుకు స్వాగతం.. సుస్వాగతం.

ఈ పోస్టులో అందరికీ ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. అదేమంటే "పర్స్ మేనేజ్ మెంట్" మనలో ప్రతి ఒక్కరూ పర్సు యొక్క మెయింట్ నెన్స్ సరిగా చేయం. పర్సంటే ఏదో డబ్బులు తీసుకోవడానికి, పెట్టుకోవడానికి మాత్రమేనన్నట్టు ఉపయోగిస్తాం. కానీ అదెలా ఉపయోగించాలో తెల్సుకోము. ఈ పోస్టులో ఆ విషయాల గురించి తెలుసుకుందాం.

Money Purse Management
Money Purse Management

ముందుగా మనం పర్సు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనిద్దాం.

1. మన పర్సును కనీసం వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి!

అంటే మనం పర్సులో కొన్నిసార్లు బిల్లు పేపర్లు, రిసీప్టులు ఇంకా ఎవరో ఇచ్చిన విజిటింగ్ కార్డులు ఇలా అనేకమైనవి పెడుతూ ఉంటాం. అవి అలా ఉంచడం వలన పర్సంతా చికాకుగా తయారవుతుంది. కాబట్టి మనకి పనికొచ్చేవి ఇంట్లో పెట్టుకుని, పనికిరాని కాగితాలను డస్ట్ బిన్ లో వేసేసి మీ పర్సును క్లీన్ గా ఉంచండి.

2. పర్సు అందంగా, గట్టిగా ఉందో,లేదో చూసుకోండి.

మన జేబులో పెట్టుకునే పర్సు అందంగా ఉండేలా చూసుకోండి. ఇంకా సౌకర్యవంతంగా ఉండాలి. అలాగే అది చిరిగిపోవడం గాని, రంధ్రాలు పడటంగాని లేకుండా చూసుకోండి. కొంతమంది పర్సు పీచు,పీచుగా తయ్యారయ్యే వరకూ వాడతారు. ఇది మంచిదిగాదు.

3. ప్రయాణం చేసేటప్పుడు పర్సును ఫ్యాంట్ ముందు భాగం పాకెట్లో పెట్టుకోండి.

కొంతమంది మనం గమనిస్తూ ఉంటాం. పర్సు ఫ్యాంట్ వెనుక పాకెట్లో సగం పైకి, సగం పాకెట్ లోకి పెట్టుకుంటారు. ఇది చాలా ప్రమాదం. దొంగలు కొట్టేయడానికి అనువుగా మనమే పెట్టినట్టు అవుతుంది.కాబట్టి సగం పర్సు పట్టే చిన్న జేబులను వాడకుండా ముందు భాగంలోని పెద్ద జేబులను వాడండి. ప్రయాణం చేసేవారు ఈవిధంగా వాడితే మీ పర్సు సెక్యూర్ గా ఉంటుంది.

4. పర్సును బయటికి తీసి అక్కడా, ఇక్కడా పెట్టకండి.

మనలో చాలా మందికి ఒక చెడ్డ అలవాటుంది. అదేమిటంటే ఏదైనా హోటల్ కేల్లినప్పుడూ లేక ఎక్కడైనా కూర్చున్నప్పుడు జేబులోని పర్సును తీసి ఎదురుగా ఉన్న టేబుల్ పై పెట్టుకుంటూ ఉంటారు. బహుశా కూర్చునేతప్పుడు ఇబ్బందిగా ఉండో లేక అదో అలవాటో అయ్యుంటుంది. ఇది ఏమాత్రం మంచిది గాదు.ఒక వేళ మనం మర్చిపోయి వెళ్ళిపోతే... వెంటనే తిరిగి వచ్చినా మన పర్సు మనకు దక్కదు. అప్పటికే మాయమయిపోతుంది. కాబట్టి మీరు కూర్చున్నా ఇబ్బంది కలగని పర్సులు వాడండి తప్ప మీ జేబుల నుండి తీసి ముందు పెట్టుకోవడం మంచి పధ్ధతి కాదు.

ఇప్పుడు మనం పర్సులో తప్పనిసరిగా ఉండాల్సిన లిస్టు!

1.Aadhar Card

2.Pan card

3.Oter idi card

మీ దగ్గర ఉంటే 

4.Health card కూడా పెట్టుకోండి. ఇవి తప్పనిసరిగా డూప్లికేట్ చేయించుకు పెట్టుకోండి. ఇవి కొన్ని సందర్భాలలోనూ, పరిస్తుతులలోనూ తప్పక ఉపయోగపడటమే కాదు ఆదుకుంటాయి కూడా! ఇవే కాకుండా 

5.Credit card

6.Debit card

మనకి సంబంధించి కనీసం 

7.Passport size Photos-2 పెట్టుకోండి. అలాగే మీ పర్సులో Rs 3000 తక్కువ కాకుండా చూసుకోండి. ఇది మీకు, మీ పర్సుకూ బలం కూడా! ఎందుకంటే బలంగా ఉంటేనే, మీ పల్స్ తేలికగా కొట్టుకుంటుంది.

కాబట్టి మిత్రులారా! ఇప్పటివరకూ తెలియజేసిన అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆశీర్వదించింది జైహింద్!!

money purse, money management, money management course, money, financial management, money management app, money management tips, money management books, money management skills, money management for kids, money management trading, money investment, money management software, money management definition, money saving ideas, money making, money wallet, offline money making tips, money attraction, money making apps, money saving tips, money making ideas, #money purse

 


Recent Posts