ఆదివారం, ఆగస్టు 19, 2018

నేను ఏర్పాటు చేసుకున్న small kitchen garden

నేను నెలరోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న The small kitchen garden ఇది. మాకు కొద్దిగా చిన్నపాటి స్థలం ఉంటే దానిలో క్రింది విధంగా ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో వంకాయ, చెట్టు చిక్కుడు, టమోటా, మిర్చి, తోటకూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, క్యారెట్, మొక్కజొన్న, మూడు రకాల రోజా పూల మొక్కలు, కనకాంబరం మొక్క, బంతిపూల మొక్కలు నాటడం జరిగింది. ఇలా ఎవరి అనుకూలాన్ని బట్టి వాళ్ళు గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది.


The small kitchen garden I have set up

8 కామెంట్‌లు:

 1. రైతు నేస్థం ఫౌండేషన్ వారు ఒక మంచి పుస్తకం వ్రాసారు.అదెక్కడో పెట్టి మర్చిపోయాను.దానిలో డాబాపై మొక్కలు ఎలా పెంచాలో వివరంగా చెప్పారు.వెతికి చెప్తాను.ఇపుడే సీజన్ కదా ?బాగా పెంచండి.

  రిప్లయితొలగించు
 2. మా కిచెన్ గార్డెన్ నుండి మొదటిసారిగా గొంగూర వచ్చింది. ఈరోజు మాఅమ్మగారు పప్పు,గోoగూర వoడారు. ఏది, ఏమైనా స్వoతంగా పండించిన కూరగాయల్లో రుచి ఎక్కువ!

  రిప్లయితొలగించు
 3. మొన్న ఒక రిసెప్షన్ లో గోంగూర మటన్ వండారు. మొదటిసారి తిన్నాను చాలా బాగుంది. నాకు వండడం రాదు.
  గోంగూర రొయ్యలు చేయడం వచ్చు కానీ నాకు నచ్చదు. రొయ్యలు చక్కగా ప్రై చేస్తే బాగుంటుంది. గోంగూర గోడు :)

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. వావ్.. గోంగూర మటన్ చాలా బాగుంటుంది నిహారిక మేడం గారు. ఈసారి మా కిచెన్ గార్డెన్ లో గోంగూర వచ్చిన తర్వాత తప్పనిసరిగా మటన్ గోంగూర వండిస్తాను.

   తొలగించు
  2. గోంగూర పనీర్, గోంగూర మష్‌రూం, గోంగూర ఉప్పుచేప, గోంగూర మెత్తళ్ళు...ఒకటేమిటి అన్నీ ట్రై చేయండి. గోంగూర విలాపం గురించి అసలు పట్టించుకోకండి.
   ఎంజాయ్ మాడి !

   తొలగించు

 


Popular Posts

Recent Posts