సోమవారం, అక్టోబర్ 28, 2019

దీపావళి రోజు రాత్రి 9గంటలకు మా ఇంటిల్లిపాది నాలుగు మతాబీలు, రెండు చించూ బుడ్లు కాల్చిన తరువాత ఏదో మంచి మూవీ పెట్టండి చూద్దాం అని మా ఫ్యామిలీ చెపితే సరేనని Movierulz Site ఓపెన్ చేసి "జనతా హోటల్ " సినిమా ప్లే చేశాను. ఈ సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు సరికదా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనసంతా ద్రవించి పోయింది. ఇటువంటి మనసును కదిలించే సినిమాలు ఈమధ్యకాలంలో మన తెలుగులో రావడమే లేదు. అన్నీ కూడా కాపీ కొట్టుడు సినిమాలు. మిత్రులారా మీకు వీలుంటే ఒకసారి  "జనతా హోటల్ " సినిమాని చూడండి. Movierulz Site లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకోండి..


3 వ్యాఖ్యలు:

 1. ప్రత్యుత్తరాలు
  1. శ్యామలీయం మాష్టారు గారికి నమష్కారములు. ముందుగా క్షమించాలి. Movierulz site కు బదులు యూట్యూబ్ అని పొరపాటున టైపు చేశాను. మీ కామెంట్ తరువాత పోస్టు సరిచేసి మూవీ లింక్ ఇవ్వడం జరిగింది. జనతా హోటల్ తప్పక చూడండి. మీవంటి పెద్దవారిని ఆ సినిమా చూడండి అని చెప్తున్నాను అంటే మీరే అర్ధం చేసుకోవచ్చు. ఆ సినిమా ఎంత గొప్పదో! ఈరోజుల్లో మానవ విలువలను బలపరిచే,కదిలించే సినిమాలు పూర్తి అరుదు అయిపోయాయి. కానీ ఈ సినిమా మనసును కదిలిస్తుంది.

   తొలగించు
  2. I also tried to see telugu version. But "Movierulz Site" also failing!I saw ustaad hotel with subtitles, Great Movie!

   తొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts