మంగళవారం, జూన్ 11, 2019

ఆంధ్రాలో విలేజ్ వాలెంటరీ పోస్టుల నోటిఫికేషన్ డిటైల్స్ విడుదల అయ్యాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఈక్రింది లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

4 వ్యాఖ్యలు:

 1. కులం చూడం మతం చూడం అన్నారుగా....caste certificate దేనికండీ ?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మీ ప్రశ్న కులమతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తాను అంటున్న జగన్ గారిని అడిగితే బాగుంటుంది నిహారిక మేడం గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. రిజర్వేషన్లు & age/application fees relaxation ఇవ్వాలంటే సర్టిఫికెట్ కావాలి కదండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నిజానికి జగన్ కు కొన్ని కులాల పట్ల వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు కమ్మ కులం వారికే పెద్దపీట వేస్తున్నాడని తన సాక్షి మీడియాలో జగన్ గారు లేనిపోని ప్రసారం ఎంతగా చేశారో మనందరికీ తెలుసు. అటువంటి ఇ జగన్ గారు కులమతాలకు అతీతం ఎలా చేయగలరు?

  ప్రత్యుత్తరంతొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts