సోమవారం, నవంబర్ 12, 2018

Canara bank recruitment 2018 : అర్హత కలవారు అప్లయ్ చేసుకోండి.

Canara Bank నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. Manager Security పోస్టులు మొత్తం 31 ఖాళీలు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి? వయస్సు పరిమితి ఎంత? జీతభత్యాలు ఏవిధంగా ఉంటాయి? ఎలా అప్లయ్ చేసుకోవాలి? తదితర వివరాలన్నీ ఈ క్రింది లింక్ లో పొండుపర్చబడియున్నాయి. పూర్తీ వివరాలు క్లిక్ చేసి చూడండి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...