శుక్రవారం, మార్చి 16, 2018

ఎట్టకేలకు బిజెపితో తెగతెంపులు చేసుకున్న టిడిపికి, చంద్రబాబునాయుడు గారికి ప్రత్యేక అభినందనలు. | Special Tributes for the TDP and finally Chandrababu Naidu with the BJP.

ఆంధ్రాను నిలువునా మోసం చేసిన మోడికి బుద్ధి రావాలంటే అన్ని పార్టీలు కూడా బిజెపిని రాష్ట్రం నుండి బహిష్కరించాలి. దానితో సంబంధం ఉన్న ప్రతి పార్టీని కూడా బహిష్కరించాలి. అప్పుడే ఆంధ్రావోడి దెబ్బ ఏంటో తెలుస్తుంది.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...