శనివారం, జులై 08, 2017

IIT Bombay Recruitment-2017
హాయ్ ప్రెండ్స్ IIT Bombay Recruitment ద్వారా Junior Mechanic, Jr. Technician, Jr. Laboratory Assistant Govt Jobs కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మీరు గాని, మీ బంధువులలో ఎవరైనా అర్హత ఉన్నవారు గాని అప్లయ్ చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 17 ఉన్నాయి. అందులో 1.Junior Mechanic: 08 posts, 2.Junior Laboratory Assistant: 03 posts, 3.Junior Technician: 02 posts, 4.Assistant Security Inspector: 04 posts ఉన్నాయి.

ప్రతి పోస్టుకు క్రింది విధంగా Qualifications Required ఉండాలి.
Jr. Mechanic: Diploma in Electrical/ Electrical & Electronics Engineering discipline (03 years) with 2 years relevant experience or ITI in Power Electric Systems trade/ Electronics Mechanic Trade with 5 years relevant experience or Bachelor’s degree in Electrical/ Electrical & Electronics Engineering. Jr Laboratory Assistant: Diploma/ Bachelor’s Degree in Civil/ Mechanical Engineering Discipline or ITI in Machinist tradeజీత భత్యాల  వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
Pay Scale for IITB Recruitment vacancies Rs. 5200/- to Rs. 20200/

IIT Bombay Recruitment సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే క్రింది లింక్ ని క్లిక్ చేయండి. ఇంకా ఎక్కడ, ఎలా అప్లయ్ చేయాలి? Age Limit ఎంత ఉండాలి. ఎప్పటివరకూ సమయం ఉంది లాంటి తదితర వివరాలు ఈక్రింది లింక్ లో దొరుకుతాయి. ఆల్ ది బెస్ట్!!
IIT Bombay Recruitment 

0 Comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

 


Popular Posts

Recent Posts