శనివారం, ఏప్రిల్ 23, 2016

ఎందుకో చెప్పలేను గాని నాకు కూడా తెలుగు బ్లాగుల పట్ల ఇంట్రస్ట్ పోయింది. ఏదైనా రాస్తే,గీస్తే ఈబ్లాగే తప్ప మరో బ్లాగు ముట్టుకోవాలనిపించడం లేదు. అప్పుడప్పుడూ నాకు నచ్చిన కొన్ని బ్లాగులను చదవడం తప్ప పెద్దగా బ్లాగు పోస్టులు వ్రాయాలనిపించడం లేదు.

2 కామెంట్‌లు:

  1. మీ నిర్ణయం మార్చుకోండి సర్! మీరు మంచి పోస్తులే పెడుతుంటారు కదా? మీలా అందరూ తెలుగు బ్లాగులకు దూరమైతే పరిస్తితి దారుణమవుతుంది కదా సర్! మీరు పోస్టులు పెడుతుండండి.దయచేసి మానవద్దు.

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts