బుధవారం, జనవరి 27, 2016

ఉదయమే 7గంటలకు మొబైల్ రిచార్జ్ కోసం మెయిన్ రోడ్డు మీదకు వచ్చి చూస్తే ఒక్క రిచార్జ్ షాప్ కూడా తీయలేదు. తీసిన షాపులు కేవలం ఒకటి సెలూన్ అయితే రెండవది వడ్డీ షాపులు. ఇవి తప్ప మరే షాపు కూడా తెరవలేదు. నిజానికి ఈ రెండు షాపులూ మనుషులకు తల గొరిగేవే! మొదటి షాప్ తలగొరుడుకు మేలుంటే, రెండో షాపు తల గొరుగుడుకు నాశనం తప్ప ఏమీ ఉండదు.

1 వ్యాఖ్య:

  1. మందు అమ్మే సైడ్ షాపులుంటాయ్...(తెల్ల వార్లూ)..ఏ టైమ్ కి వెళ్ళినా అక్కడ సరుకు దొరుకుతుంది...జీవితాలు క్షవరమయిపోతున్నాయ్...ఇక్కడ....

    ప్రత్యుత్తరంతొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts