Monday, February 18, 2019

అద్భుతమైన ఆణిముత్యాలు - ఒకసారి ఆలోచించండి

  • ఒకదారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరోదారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మార్గం.
  • ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.


No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...