బుధవారం, నవంబర్ 28, 2018

AP SA2 CCE Hindi Objective Model Question papers for 8th,9th, 6th,7th Classes

AP/Telangana Summative Assessment 2 (SA2) Hindi 1st 2nd Language CCE SA 2/Summative 2/Summative Assessment 2 Anual Exams Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 HINDI Question Papers for 6th,7th,8th,9th, Classes students in AP & Telangana.

Summative Assessment 2 SA2 Objective Type Hindi Model Question papers, Bits for OMR Based Exam

AP SA2 8th Class Hindi Model papers
AP SA2 9th Class Hindi Question Paper 

ఆదివారం, నవంబర్ 25, 2018

AP SA2 English Model Question papers CCE for 6th,7th,8th,9th Classes

 AP SA 2 (Annual) English Paper 1 & Paper 2 CCE SA 2/Summative 2/Summative Assessment 2 Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 English Question Papers for 6th,7th,8th,9th Classes students in AP & Telangana. AP Summative Assessment 2 (SA 2) English Question Papers CCE 2019 – 6th,7th,8th,9th,10th Classes | SA 2 English Model Papers – Download

గురువారం, నవంబర్ 22, 2018

AP/Telangana Summative Assessment 2 (SA 2), Sanskrit, Composite Model Question Papers CCE SA 2/Summative 2/SA 2 Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 Model Question Papers for 6th,7th,8th,9th Classes students in AP & Telangana.

Andhra/Telangana Summative Assessment 2 (SA 2), Sanskrit, Composite Telugu 1st 2nd Language CCE SA 2/Summative 2/SA 2 Question Papers/Model Papers For 6th,7th,8th,9th Classes. Summative Assessment 2/ SA2 TELUGU Model Question Papers for 6th,7th,8th,9th Classes students in AP & Telangana.

6th నుండి 10th Class  వరకు గల SA 2 Telugu Question Papers ను ఇక్కడ అందించడం జరిగింది. అవసరమైన వారు క్రింది లింకుల ద్వారా ఉచితంగా Download చేసుకోవచ్చు. మిగతా మోడల్ పేపర్లు ఈ పోస్టు క్రింది భాగంలో అందించడం జరిగింది. గమనించగలరు.

శనివారం, నవంబర్ 17, 2018

SA1 సోషల్ మోడల్ ప్రశ్న పత్రాలు ఇక్కడ నవీకరించబడ్డాయి. ఉచిత SA1 Social Model Question papers డౌన్లోడ్ కోసం ఈక్రింది లింక్ ద్వారా ఆయా సంబంధిత వెబ్సైట్ కు వెళ్ళవచ్చు. మీకు కావాల్సిన ఏ మోడల్ పేపర్ గురించైనా కామెంట్ బాక్స్ ద్వారా అడగండి. తప్పనిసరిగా అందించే ప్రయత్నం చేస్తాను.

Click Here to Summative Assessment 1 Social Model Question Papers  – Download

బుధవారం, నవంబర్ 14, 2018

SA1 Maths Model Question Papers for 6th,7th,8th,9th,10th Classes

 AP SA 1 Mathematics Maths Paper 1 & Paper 2 CCE SA 1/SA 1/Summative Assessment 1 Question Papers/Model Papers For 6th,7th,8th,9th,10th Classes. Summative Assessment 1/ SA1 MATHS Question Papers for 6th,7th,8th,9th,10th Classes students in AP & Telangana Govt.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు ఈ నెలలో Summative Assessment 1 పరీక్ష నిర్వహణ కోసం సిద్ధంగా ఉన్నాయి. మేము విద్యార్ధుల సౌలభ్యం కొరకు ఇక్కడ Maths Question Papers ,Mathematics Model Papers అందిస్తున్నాము. 6th to 10th Classes వరకు పేపర్లు కావాల్సిన ఈక్రింది లింకుల ద్వారా ఆయా తరగతుల వారు free గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారమంతా మేము వెబ్ ద్వారా వెతికి సంపాదించినవే. ఆయా వెబ్సైట్ల యజమానులకు కృతఙ్ఞతలు.

మంగళవారం, నవంబర్ 13, 2018

CCE Summative Assessment  1 / SA 1 Objective Model Papers  – 8th, 9th, 6th, 7th, 10th Classes

Summative 1 (SA-1) Model Question Papers CCE – 6th,7th,8th,9th,10th Classes by AP SCERT
SA 1 Model Papers 6th to 10th Class
Govt of Andhra Pradesh has released blueprint of New model OMR based objective SA 1 Exam Papers for all Subjects. Andhra Pradesh  High School SA 1 Summative 1 Model Question papers for 6th 7th 8th 9th 10th Classes All Subjects –Telugu, English, Mathematics, General Science, PS, Biology and Social  Question Papers are available here.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు SA 1 పరీక్షల నిమిత్తం OMR ఆధారిత మోడల్ పేపర్ల యొక్క బ్లూప్రింట్ విడుదల చేసింది. ఇక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకూ అన్ని మోడల్ పేపర్లు ఇవ్వడం జరిగింది. అవసరమైన వారు ఈ క్రింది లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

సోమవారం, నవంబర్ 12, 2018

Canara Bank నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. Manager Security పోస్టులు మొత్తం 31 ఖాళీలు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి ఎటువంటి విద్యార్హతలు ఉండాలి? వయస్సు పరిమితి ఎంత? జీతభత్యాలు ఏవిధంగా ఉంటాయి? ఎలా అప్లయ్ చేసుకోవాలి? తదితర వివరాలన్నీ ఈ క్రింది లింక్ లో పొండుపర్చబడియున్నాయి. పూర్తీ వివరాలు క్లిక్ చేసి చూడండి.

శుక్రవారం, నవంబర్ 09, 2018

Download AP SA 1 10th Telugu Model Paper 2

sa1 telugu Model paper 2 2018,
sa1 telugu Model paper 2 10th class,
sa1 telugu paper 2 10th class 2018,
sa1 telugu Model papers 10th class,
sa1 SSC telugu papers 2018,

Hi Friends So You are searching for Ap SA 1 10th Telugu Model Paper 2. You are at the right place to download Summetive 1 SSC Telugu Paper 1 Here. These sa1 10th telugu model paper 2 2018 are very useful to practise for your comming SA/Summetive 1 Exams.

గురువారం, నవంబర్ 08, 2018

Summative 1 SSC Telugu 1st Language Model Paper: AP SCERT Board has recently released SA 1 New odel OMR based objective Exam Papers for all Subjects. Andhra Pradesh / TS Telangana High School SA 1 SA 2 Summative Assessment 1 SA 1 All Model Question papers for 10th Class. AP Summative Assessment 1 10th Class Telugu 1st Language SA 1 Model Paper , SA 1 SSC Telugu 1st Language Model Paper, sa1 telugu question paper 2017-18, sa1 telugu question paper 2017-2018, 10th class sa1 question paper 2017-2018, 10th class sa1 question paper 2017-18, sa1 telugu question paper 2018-2019, apscert model papers 2017, sa1 telugu question paper 10th class 2017, summative assessment model question papers telangana 2016-17.

SA1 మోడల్ పేపర్లను ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.

మనకి ఎంతో మంది స్నేహితులుగా పరిచయమవ్వడం, వాళ్ళతో కొన్ని వ్యవహారాలు పెట్టుకోవడం సహజంగా జరిగే పరిస్తితి. ఇక్కడే మనం జాగ్రత్త వహించాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. అలా నమ్మితే మనం సమస్యల వలయంలో చిక్కుకోవడం ఖాయం. ఒక సంఘటన చెప్తాను. నాజీవితంలో ఈమధ్యే జరిగింది. కొత్తగా ఒక మిత్రుడు పరిచయమయ్యి బాగా దగ్గరయ్యాడు. అతనిని పరిచయం చేసింది అంతకు ముందు నుండే పరిచయమున్న మరొక మిత్రుడు. ఇలా ముగ్గురమూ వీలున్నప్పుడల్లా పార్కులో కూర్చుని అనేక విషయాలు మాట్లాడుకోవడం,. చర్చించుకోవడం చేసేవాళ్లం. ఒకరోజు కొత్త ఫ్రెండుకి అవసరమని పాత ఫ్రెండు 10,000రూ|| చూడమన్నాడు. సర్లే అని నాదగ్గర లేకపోతే నా ఆప్తమిత్రుడి దగ్గర 10,000రూ|| తీసుకుని పార్కులో ఉన్న నా కొత్త,పాత మిత్రులను కలిసి డబ్బులన్నీ అందించాను. వాళ్ళు ఇస్తామన్న నెలరోజులు గడువు దాటిపోయి మూడు నెలలు ముగిశాయి. నా ఆప్తమిత్రుడు 10,000రూ|| చూచిపెట్టు చాలా అవసరమొచ్చింది అంటే సరే అని వాళ్ళను అడిగాను. అదిగో,ఇదిగో అంటూ మరో నెల రోజులు గడిపి ఫోన్లు సరిగా లిఫ్ట్ చేయడం మానేశారు. సర్లే ఏదో ఇబ్బందిలో ఉన్నారేమోనని నేను పెద్దగా తీసుకోలేదు. ఒకరోజు పార్కులో ముగ్గురమూ కూర్చునప్పుడు నేను అడిగాను. " మీరు 10,000రూ|| త్వరగా ఇచ్చేస్తే బాగుంటుంది.అవతల నా మిత్రుడు ఇబ్బంది పడుతున్నాడు.నన్ను చాలా గట్టిగానే అడుగుతున్నాదంటే నా పాత మిత్రుడు ఆ సమయంలో మాట్లాడిన మాటలకు అతను ఎంత స్వార్ధపరుడో, దుర్మార్గపు భావాలో నాకు అర్ధమయ్యిపోయాయి. పాత మిత్రుడు "అతనితో మనకెందుకండీ..డబ్బులుకోసం అలా ఇబ్బంది పెట్టేవాడు మనకి కరెక్ట్ కాదు. అతనితో ఫ్రెండ్ షిప్ ను కట్ చేసేయండి.మీకు చాలా మంచిది అన్నాడు. ఆసమయంలో నాకు అతని పట్ల అసహ్యం,విపరీతమైన కోపం వచ్చాయి. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్న ఇవ్వకుండా, ఫోన్లు లిఫ్ట్ చేయకుండా వ్యవహరించే వీళ్లతో స్నేహం చేయాలా? స్నేహ భావంతో ఆపదలకు స్పందించే నా ఆప్తమిత్రుడితో సంబంధాలు తెంచుకోవాలా? ఆ దిక్కుమాలిన స్వార్ధపూరితమైన సలహాకి చెప్పు తీసుకుని కొట్టినా తప్పు లేదనిపించింది. ఉపయాగం కోసం స్నేహం చేసే స్వార్ధపూరితమైన ఇటువంటి వారితో దూరంగా ఉండడమే చాలా మేలని ఆసమయంలో నా అంతరాత్మ ఘోషించింది. తరువాత సీరియస్ గా తీసుకుని డబ్బులు వసూలు చేసి నెమ్మదిగా వాళ్ళను కలవడం తగ్గించి చివరికి కట్ చేసేశాను. ఇటువంటి వ్యక్తులు అందరికీ తారసపడతారు. వాళ్ళను జాగ్రత్తగా హాండిల్ చేస్తూ ముందుకు పోవాలి తప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు. శుభం!!!

శుక్రవారం, నవంబర్ 02, 2018

ఆంధ్రా పోలీస్ శాఖలో  3,137 ఉద్యోగాలు రెడీ! | 3,137 jobs in AP Police department

రాష్ట్ర హోంశాఖ పరిధిలోని సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీతో పాటు జైళ్లు, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 3,137 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా పోలీస్ శాఖలకు అనుమతి జారీ చేసింది. 

న‌వంబ‌ర్ 1వ తేదీన  334 ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు ఏపీ పోలీసు నియామక మండలి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

న‌వంబ‌ర్‌ 12న వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌, ఫైర్‌మెన్‌, జైలువార్డర్లు, డ్రైవర్‌ ఆపరేటర్లు తదితర 2,803 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. 

దరఖాస్తు చేసుకున్న వారందరికీ తొలుత ప్రాథమిక రాత పరీక్ష ఉంటుంది. ప్రాథమిక రాత పరీక్షలో రెండు ప్రశ్నపత్రాలను రాయాల్సి ఉంటుంది. ఎస్సై, ఆర్‌ఎస్సై, డిప్యూటీ జైలర్‌, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు వ్రాయాలి. ఒక్కో ప్రశ్నపత్రం వంద మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ రెండు పత్రాలు ఐచ్ఛికం(ఆబ్జెక్టివ్‌) తరహాలోనే ఉంటాయి. 

 


Recent Posts