ఆదివారం, మార్చి 06, 2016

సరదాగా ఒకసారి రాశి ఫలాలు చూద్దామని ఈనాడు చూశాను, అందులో ఉన్న నారాశి ఫలం చూసి సంతృప్తి చెందలేకపోయాను. సాక్షిలో పరీక్షించుకుందామని వెదికితే "రాశి ఫలాల శీర్షిక పైన ఈనాడు రాశి ఫలాలన్నీ శుద్ధ తప్పని ఉంది. పోనీలే సాక్షిలో నైనా నా రాశి ఫలం బాగుందేమనని చూస్తే ఈనాడు కన్నా అద్వాన్నంగా ఉంది. ఏమి అర్ధం కాక రెండు పేపర్లు చించి పారేసి నిజాలు నిగ్గసిగా వ్రాసే కొత్త పేపరు కోసం వెదకడం ప్రారాభించాను. ఒక పేపరూ లేదు. బహుశా ఈ రాష్ట్ర ప్రజల గతి ఇంతేనేమో!

2 వ్యాఖ్యలు:


  1. చదివితే రాశుల గురించి చదవండి

    లేదంటే ఫలాల గురించి చదవండి

    అంతే కాని ఇట్లా రెండింటిని కలగలిపి చదివితే ఎట్లా గండీ :)

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు

Follow by Email

Popular Posts

Recent Posts