జ్ఞాన సముపార్జనకు బ్లాగ్ కూడా ఒక మంచి వేదికే! అన్నీ విషయాల మీద బ్లాగర్లు తమ బ్లాగులను వ్రాస్తున్నారు. ఎన్నో మంచి,మంచి బ్లాగులున్నాయి. గొప్ప బ్లాగులున్నాయి. వాటిని మనము చదవడం అలవర్చుకోవాలి. వీలయితే ప్రతి ఒక్కరూ ఒక్క బ్లాగునైనా వ్రాయడం ప్రారంభించాలి. మన అనుభవాలును, మధుర స్మృతులను వ్రాసుకోవడానికి బ్లాగనేది ఒక మంచి వేదిక.
బుధవారం, డిసెంబర్ 04, 2019
బుధవారం, నవంబర్ 20, 2019
4:00 PM
Sakshyam Education
వ్యక్తిత్వ వికాసం
No comments
ప్రతిరోజూ సాయంత్రం 7గంటలకు పార్క్ కు వెళ్ళడం నా అలవాటు. ఇంచుమించు రాత్రి 9గంటల వరకు అక్కడే గడుపుతాను. నా ప్రాజెక్టులు,పనుల గూర్చి ఆలోచించుకోవడం ప్లాన్ చేసుకోవడం, నాకొచ్చిన తాట్స్ పుస్తకంపై రాసుకోవడం చేస్తుంటాను. ఎందుకో అలా ఒంటరిగా గడపడం కూడా మనిషినికి ఎక్కడలేని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అందుకనే కాబోలు రోజు వారీ కొంత సమయాన్ని మీతో మీరు బతకండి అని మహానుభావులు ఉద్ఘాటించారు. ఈరోజు మనుషులలో అది కొరవడింది. జీవితాలన్నీ యాంత్రికం అయ్యిపోయాయి. చిన్న,చిన్న ఆనందాలన్నీ మిస్ అవుతూ పెద్ద దు:ఖానికి మనిషి గురయ్యిపోతున్నాడు.
నాకు తెలిసి మనిషి ప్రతి సమస్యను పట్టించుకోవడం మానివేస్తే దాని ప్రమాదం ఏమీ ఉండదు. సమస్యలే వుండవు. మనం ఎక్కువుగా ఆలోచిస్తూ ఉంటాము కాబట్టి ఆ సమస్య కాస్తా పెనుభూతమై భయపెడుతుంది. కానీ మనం అలా ఉండకూడదు. సమస్యనే మనం భయపెట్టాలి. సమస్య మూలంలోకి వెళ్లి వేళ్ళను పెకిలించి పారవేస్తే సమస్య అనే వృక్షం కొన్నాళ్ళకి మాడిపోతుంది. నిజానికి మనకు తెలియకుండానే సమస్య తాలూకు విత్తనాలు మనలో వచ్చి పడుతుంటాయి. అవి మనకు తెలియకుండానే మొలకెత్తుతాయి. వీటిని మనం ఎప్పటికప్పుడు గుర్తించాలి. విత్తనాలను మొలకెత్తకుండా నాశనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టూ పరిస్థితులు,వ్యక్తులు మనలో సమస్య తాలూకు విత్తనాలు వెదజల్లెవారే!
ఇవ్వన్నీ మనకి అర్ధమయ్యేది ఎప్పుడంటే "మనలో మనం బ్రతకడం" నేర్చుకున్నప్పుడే! శుభం!!

సోమవారం, నవంబర్ 11, 2019
10:00 AM
Sakshyam Education
No comments
*ఇప్పుడు తరం పిల్లలు బండి తుడవమంటే తుడవరు.*
*మీ సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు...*
*కనీసం అండర్ వేర్ లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు...*
*లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు...*
*ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే నూడుల్స్ ప్యాకెట్లు ఫైవ్ స్టార్ లు ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్ లు కొనుగోలు చేస్తున్నారు...*
*ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు...*
*ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి...*
*డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..*
*తల్లి దండ్రులు మారాలి*

సోమవారం, అక్టోబర్ 28, 2019
4:50 PM
Sakshyam Education
3 comments
దీపావళి రోజు రాత్రి 9గంటలకు మా ఇంటిల్లిపాది నాలుగు మతాబీలు, రెండు చించూ బుడ్లు కాల్చిన తరువాత ఏదో మంచి మూవీ పెట్టండి చూద్దాం అని మా ఫ్యామిలీ చెపితే సరేనని Movierulz Site ఓపెన్ చేసి "జనతా హోటల్ " సినిమా ప్లే చేశాను. ఈ సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు సరికదా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనసంతా ద్రవించి పోయింది. ఇటువంటి మనసును కదిలించే సినిమాలు ఈమధ్యకాలంలో మన తెలుగులో రావడమే లేదు. అన్నీ కూడా కాపీ కొట్టుడు సినిమాలు. మిత్రులారా మీకు వీలుంటే ఒకసారి "జనతా హోటల్ " సినిమాని చూడండి. Movierulz Site లో దొరుకుతుంది. డౌన్లోడ్ చేసుకోండి..
Download Link : జనతా హోటల్
శనివారం, అక్టోబర్ 26, 2019
మంగళవారం, అక్టోబర్ 22, 2019
6:34 PM
Sakshyam Education
Govt Jobs
No comments
AIU Recruitment 2019 విడుదల అయ్యింది. ఇందులో ప్రధానంగా 8 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
Joint Secretary – 02
Section Officer – 02
Senior Research Assistant – 01
Consultant (Admn) – 01
Consultant (Audit) – 01
Consultant (Legal/ Vigilance) (Part time) – 01
Post Doctoral Fellow – 03
Joint Secretary – 02
Section Officer – 02
Senior Research Assistant – 01
Consultant (Admn) – 01
Consultant (Audit) – 01
Consultant (Legal/ Vigilance) (Part time) – 01
Post Doctoral Fellow – 03
మీకు అర్హత, ఆసక్తి ఉంటే అప్లయ్ చేసుకోండి. మరిన్ని వివరాల కోసం ఈక్రింది లింక్ ద్వారా వెళ్లవచ్చు.
ఆదివారం, అక్టోబర్ 20, 2019
12:34 PM
Sakshyam Education
చదువు-సంధ్యలు
4 comments
🍁అష్టావధానంలో ఓ కొంటె పృచ్ఛకుడు ఇబ్బందికర పదాలైన పంది,చేప,కప్ప, కోడిపెట్ట అవధానికి చెప్పి,ఈ పదాలు కలుపుతూ ఒక బ్రాహ్మణుడి ఇంట పెళ్లి భోజనము గూర్చి వివరించమని తుంటరి ప్రశ్న వేయగా!*
*ఆ అవధానిగారు ఓస్ ఇంతేకదా అని క్రిందివిధంగా బ్రాహ్మణభోజనము వారికి పెట్టాడు.చదవండి.*
" అందమైనట్టి "పంది"రింట విందుచేయ
బ్రహ్మణుల ఇంట "చేప"ట్టే పరిణయమున
కొసరి మా"కప్ప"డాలు ప"కోడిపెట్ట"
కమ్మనౌ వంటకాలతో కడుపు నింపే ''
*ఆహా..ఏమి మన కమ్మని తెలుగు భాషాతియ్యదనం..*
*అందుకే కదా ! దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు..*

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Sakshyam Education