ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసు కానిస్టేబుళ్ల Recruitment విడుదల చేసింది. అర్హత ఉన్నవారంతా ప్రయత్నం చేయవచ్చు. ఎలా అప్లయ్ చేయాలి? కేటగీరీల వారీగా ఫీజులు ఎంత చెల్లించాలి? Exame Date.. తదితర వివరాలన్నీ మీకు ఈ క్రింది లింక్ లో దొరుకుతాయి. వివరాలు తెలుసుకోవాలనుకునే వారు ఒకసారి చూడవచ్చు.
శుక్రవారం, మే 12, 2017
బుధవారం, మే 10, 2017
9:47 AM
Sakshyam Education
చదువు-సంధ్యలు, Education
No comments
హాయ్ ఫ్రెండ్స్ DEECET ప్రిపెరయ్యే వాళ్లందరికీ పూర్తీ ఇన్ఫర్మేషన్ క్రింది లింక్ లో కనిపిస్తుంది.దానిని క్లిక్ చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చదివే వయస్సులో తీసుకునే జాగ్రత్త, శ్రద్ధ మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుంది. దయచేసి కెరీర్ పట్ల అశ్రద్ధ చేయవద్దు.
DEECET వివరాలకు : AP DEECET 2017 Hall tickets, Exam Date Detailes
DEECET వివరాలకు : AP DEECET 2017 Hall tickets, Exam Date Detailes
సోమవారం, మే 08, 2017
12:57 PM
Sakshyam Education
No comments
టీచర్లకు, స్టూడెంట్ల కొరకు ఉపయోగార్ధం నేను ఒక "Teacher guide" అనే సైట్ ప్రారంభించాను. దానిలో టీచర్లకు సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ అప్లోడ్ చేస్తూ, ఇంకా అన్ని తరగతుల మోడల్ పేపర్లు, క్వశ్చన్ పేపర్లు.. ఇలా ఏంతో సమాచారాన్ని అందిస్తూ వస్తున్నాను.
ఆంధ్రా,తెలంగాణా రాష్ట్రాలకు సంబందించిన ఉద్యోగ సమాచారాన్ని కూడా అందిస్తూ వస్తున్నాను. ఈ వెబ్సైట్ కోసం నిరంతరం పని చేయడానికి ఒక అమ్మాయిని కూడా నియమించాను.
ప్రియమైన బ్లాగ్ అభిమానులందరూ కూడా ఈ "Teacher guide" వెబ్సైట్ ను ప్రోత్సాహించవలసిందిగా కోరుచున్నాను. వివరాలకు చూడండి : http://www.teacherguide.in/
ఆదివారం, మే 07, 2017
7:22 PM
Sakshyam Education
No comments
ఏమిటో అర్ధమై చావడం లేదు. మంచితనం లేదు, ప్రేమ లేదు ఎటు చూసినా అన్యాయమే కనిపిస్తోంది. నా మిత్రుడు ఒకడు బ్లాగ్ ఒకటి తయారు చేయమని చెప్పాడు. సరే వీలు చూసుకుని ఒక వారం రోజుల్లో చేస్తానని చెప్పాను. నిన్న వచ్చి అలా అయితే ఎలా? బ్లాగ్ చేసి ఇవ్వాలి కదా? నా బిజీ ని ప్రక్కన బెట్టి ఎన్ని సార్లు ఫోన్లు చేయమంటావు? అని అడిగేసరికి నాకు మైండ్ బ్లాక్ అయ్యిపోయింది. అంత పాయింట్ అవుట్ చేసి మాట్లాడవలసింది ఏముంది? పోనీ ఏమైనా బ్లాగ్ డిజైన్ కు డబ్బులు ఇస్తున్నాడా? లేదే? ఇదేమి దారుణం? నేను ఎక్కువుగా బాధ పడింది దేనికంటే మరొక మూడో వ్యక్తీ సమక్షంలో అలా మాట్లాడటం, అదీ కాక అతను వెళ్ళిపోయిన తరువాత నీతి కబుర్లు చెప్పడం మరీ దారుణమనిపించింది. ఏది,ఏమైనా ఇలాంటి వ్యక్తులను వదిలించుకోవడమే మంచిదని అనిపిస్తోంది. దీనికి మీరేమంటారో?
* Baahubali Success Secret & 3 Pillars of Rajamouli
శనివారం, మే 06, 2017
4:08 AM
Sakshyam Education
చదువు-సంధ్యలు, Education
No comments
3:47 AM
Sakshyam Education
No comments
ఏప్రియల్ నెల నుండీ ఈ నెల 23వరకూ Google Update కార్యక్రమం మొదలు పెట్టింది. దీని కారణంగా మన ఇండియన్ వెబ్సైట్స్ అన్నీ ర్యాకింగ్ లలో చాలా దారుణంగా పడిపోయాయి.
బుధవారం, మే 03, 2017
2:22 PM
Sakshyam Education
చదువు-సంధ్యలు, Education
No comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Sakshyam Education
