"హాయ్ సర్ " పక్కనుండి వచ్చిన గొంతు విని ట్రైన్ విండో నుండి కదులుతున్న చెట్లను, పొలాలను గమనిస్తున్న నేను అతని వైపు చూశాను.తెల్లగా, కాంతివంతమైన ముఖంతో చిరునవ్వు చిందుస్తూ నా వయస్సే ఉన్న ఒక యువకుడు కనిపించాడు. బహుశా వేరే సీటులో నుండి వచ్చి నా ప్రక్క సీట్లో కూర్చున్నాడు. ఇంతకు ముందు నాపక్క అప్పటివరకూ ఎవరూ లేరు.
Sakshyam Education