అడవులలో ఉన్న క్రూర మృగాలకంటే సమాజంలో తిరుగుతున్న క్రూరమైన మనస్తత్వం గల మనుషులే ప్రమాదకరం.
శనివారం, ఆగస్టు 31, 2019
బుధవారం, ఆగస్టు 21, 2019
ప్రపంచంలోనే విలువైన 8 గొప్ప పాఠాలు | 8 great lessons valuable in the world
*Vivekananda :* నిశ్శబ్దముగా వుండు
ఎందుకంటే నాణెము ధ్వణి చేసినంతగా నోట్లు చేయవు, విలువ కలిగినవి అలానే వుంటాయి.
*Shakespeare :* ఇతరుల భావాలతో ఆటలాడకు..
అలా చేయటం వలన నువ్వు ఆడిన ఆ ఆటలో గెలవచ్చు గాక
కాని ఒక మంచి వ్యక్తిని నువ్వు జీవితాంతం కోల్పోతావు.
*Napoleon :* ఈ ప్రపంచం చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది
దానికి గల కారణం అశాంతిని రగిలించే చెడ్డ వ్యక్తులు కాదు మంచి వ్యక్తుల మౌనం
*Einstein :* నేను వారిపట్ల చాలా కృతఙ్ఞడనై వున్నాను
ఎవరయితే నన్ను నిరాకరించారో..వారి వలనే నేను నా అంతట నేనుగా ఎదిగాను
*Abraham Lincoln :* నీలో స్నేహ గుణం అన్నది
నీ బలహీనత అయితే ప్రపంచంలో నువ్వు అందరికన్నా
బలమైనవాడివని అర్ధం
*Chralie Chaplin :* నవ్వుతూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నవారి జీవితాల్లో
బాధలు వుండవు అని అనుకోవద్దు వారి వద్ద వాటిని ఎదుర్కుని నిలబడే తనం వలనే
ఆ విధంగా తారసపడతారు
*William Arthur :* అవకాశాలు సూర్యకిరణాలు వంటివి
అందుకే వాటిని వీలయినంత త్వరగా దొరకబుచ్చుకోవాలి ఆలస్యం చేస్తే వాటిని కోల్పోక తప్పదు
*Hitler :* నువ్వు వెలుగులో వున్నంత కాలం
నిన్ను అందరూ అనుసరిస్తారు అదే నువ్వు చీకట్లో వుంటే నీ నీడ కూడా నీతో రాదు
-> విజయ రహస్యాలు : టీచర్లు చెప్పనివి - పెద్దలకు తెలియనివి.
-> చదువు ద్వారా మీ జీవితం మార్చుకోండి. | Change your life by reading.

శనివారం, ఆగస్టు 17, 2019
గుర్తుంచుకోవల్సిన నాలుగు మంచి మాటలు | Four good words to be remembered
- తల్లి ప్రేమ కన్నీరుగా మారితే ఆనకట్ట వేసినా ఆగదు.
- ఒకరి తోడుతో పైకి రావాలనుకునే వాడు పైకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ ఒంటరిగా ప్రయత్నం చేసే వాడు మాత్రం తప్పక వచ్చి తీరుతాడు .
- ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ పడటం అజ్ఞానం, నిన్ను నీవు నమ్ముకోవడమే అసలైన జ్ఞానం.
- అతిగా వాగేవాడు,ఎక్కువుగా మాట్లాడే వాడు గౌరవాన్ని కోల్పోవడం ఖాయం.
ఆదివారం, ఆగస్టు 11, 2019
మనం మనలాగే ఉండాలి | We must be like ourselves
*అది బ్రిటిష్ కాలం.. ఒక పిల్లవాడు స్కూల్ నుండి ఏడుస్తూ ఇంటికి వచ్చాడు. " స్కూళ్ళో కొందరు పోకిరీ పిల్లలు పిలక పంతులు అని వెక్కిరిస్తున్నారమ్మా .. పిలక తీసేస్తానమ్మా " అని చెప్పి ఏడ్చాడు.*
*చూడు నాన్నా.. " నీ పిలక వలన వాళ్ళకి ఏ నష్టమూ లేదు. పిలక ఉన్నందుకు నువ్వు బాధ పడక్కరలేదు. ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని మన అస్తిత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాళ్ళు వెక్కిరించారని నువ్వు పిలక తీసేస్తే నీ మీద నీకు గౌరవం లేనట్టే. అవన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టిపెట్టు నీ వలన దేశానికి చాలా ఉపయోగముంది." అంది.*
*కొంతకాలం తరువాత .." అమ్మా స్కూళ్ళో పిల్లలు నన్ను జంధ్యం మాష్టారు .. జంధ్యం మాష్టారు అంటూ వెక్కిరిస్తున్నారు.. అస్తమానూ జంధ్యం పట్టుకొని లాగుతూ అల్లరి చేస్తున్నారు " అంటూ మళ్లీ ఏడ్చాడు.*
*" నీ జంధ్యం బయటకు రాకుండా చొక్కాలు కుట్టిస్తాను నాయనా.. బాధపడకు. వాళ్ళ చేతలు ,వాళ్ళ మాటలు పట్టించుకోకు. నువ్వు గొప్పవాడివి కావాలంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కుమిలిపోకూడదు. రాళ్లు అడ్డొచ్చాయని ప్రవాహం ఆగిపోతుందా.. ? " అని అనునయించింది.*
*మరికొంత కాలం గడిచాక ఆ పిల్లాడు ఇంకా పెద్ద చదువులు చదవడానికి దూరప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ అలాంటి సమస్యే ఎదురయ్యింది. " అమ్మా ! ఇక్కడి వాళ్ళు కోడిగుడ్లు తినమని నన్ను పొరుపెడుతున్నారు. బెదిరిస్తున్నారు. సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు. నేను తినే భోజనంలో కోడిగుడ్డుని కలిపేస్తున్నారు. మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా " అని ఉత్తరం రాసాడు.*
*"వాళ్ళు ఎన్నిరకాల పన్నాగాలు పన్నినా నువ్వు చలించకు. వాళ్ళు కాకుల వలే గోలచేస్తే చెయ్యనీ , దోమల వలే రొదపెడితే పెట్టని.. వాళ్ళు అలాగే మిగిలిపోతారు. కానీ నువ్వు దేశచరిత్రలో మహానుభావుడిలా నిలిచిపోవాలి. ఏకాగ్రత కోల్పోకు.. నీ చదువుని ఒక తపస్సులా భావించు. ఉదయాన్ని చూడాలంటే చీకటిని భరించాలి.ధృఢమైన సంకల్పంతో ముందుకెళ్లు. " అని ఆమె తిరుగు ఉత్తరం రాసింది.*
*తల్లి రాసిన ఉత్తరం చదివిన అతడు కొండంత బలంతో చదువు పూర్తిచేశాడు. కేంబ్రిడ్జి కి వెళ్ళాడు. ప్రపంచదేశాలు మనివ్వెరపోయేలా భారతదేశపు ఖ్యాతిని ఆకాశంలో నిలబెట్టాడు.*
*అతడే విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త " సి.వి.రామన్ " . తన తల్లి చెప్పిన విలువలను , హితోక్తులను ఆయన తన జీవితకాలం పాటించారు. విదేశాలకు వెళ్లినా , ప్రోఫెసర్ గా పనిచేస్తున్నా, మద్రాస్ ఐ.ఐ.టి. కి వైస్ ఛాన్సేల్లెర్ గా ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ తన పిలకని తీయలేదు. భారతీయతను వదిలిపెట్టలేదు. అందుకే తలపాగా ధరించేవారు.*
" Raman the great."

గురువారం, ఆగస్టు 08, 2019
కృతజ్ఞత తో కూడిన వైఖరిని అలవర్చుకోవాలి. ఎందుకంటే, ఒక చిన్న కథ ను చదవండి
కథ లాంటి కథ, కథ కానీ కథ, ఇది మనందరి కథ
ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది,అది చాలా అనారోగ్యం తో, ఈకలు అన్ని రాలిపోయి, తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా ఇలా చెప్పడానికి అలవి లేని బాధల తో, అనారోగ్యం తో, అష్ట దరిద్రాలలో చిక్కుకొని ఉంది.
ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి వెళ్తున్నారు? అని అడిగింది"
అప్పుడు ఆ పావురం, "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.
వెంటనే జబ్బుపడిన పక్షి, స్వర్గం లో ఉన్న అనంత శక్తి అయిన భగవంతుడిని
"దయచేసి నా బాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడూ బయట పడతానో తెలుసుకోండి?"
అని వేడుకుంది,
పావురం "ఖచ్చితంగా, నేను ఆ పని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.
పావురం స్వర్గానికి చేరుకుంది మరియు జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూత ఇన్ఛార్జితో(Angel) పంచుకుంది.

దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)