అడవులలో ఉన్న క్రూర మృగాలకంటే సమాజంలో తిరుగుతున్న క్రూరమైన మనస్తత్వం గల మనుషులే ప్రమాదకరం.
శనివారం, ఆగస్టు 31, 2019
శనివారం, ఆగస్టు 17, 2019
 3:30 PM 3:30 PM
 Sakshyam Education Sakshyam Education
 వ్యక్తిత్వ వికాసం వ్యక్తిత్వ వికాసం
 No comments No comments
- తల్లి ప్రేమ కన్నీరుగా మారితే ఆనకట్ట వేసినా ఆగదు.
- ఒకరి తోడుతో పైకి రావాలనుకునే వాడు పైకి రావచ్చు. రాకపోవచ్చు. కానీ ఒంటరిగా ప్రయత్నం చేసే వాడు మాత్రం తప్పక వచ్చి తీరుతాడు .
- ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశ పడటం అజ్ఞానం, నిన్ను నీవు నమ్ముకోవడమే అసలైన జ్ఞానం.
- అతిగా వాగేవాడు,ఎక్కువుగా మాట్లాడే వాడు గౌరవాన్ని కోల్పోవడం ఖాయం.
గురువారం, ఆగస్టు 08, 2019
 10:36 AM 10:36 AM
 Sakshyam Education Sakshyam Education
 కృతజ్ఞత యొక్క శక్తి కృతజ్ఞత యొక్క శక్తి
 No comments No comments
కథ లాంటి కథ, కథ కానీ కథ, ఇది మనందరి కథ
ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది,అది చాలా అనారోగ్యం తో, ఈకలు అన్ని రాలిపోయి, తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా ఇలా చెప్పడానికి అలవి లేని బాధల తో, అనారోగ్యం తో, అష్ట దరిద్రాలలో చిక్కుకొని ఉంది.
ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉన్న జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి వెళ్తున్నారు? అని అడిగింది"
అప్పుడు ఆ పావురం, "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.
వెంటనే జబ్బుపడిన పక్షి, స్వర్గం లో ఉన్న అనంత శక్తి అయిన భగవంతుడిని
"దయచేసి నా బాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడూ బయట పడతానో తెలుసుకోండి?"
అని వేడుకుంది,
పావురం "ఖచ్చితంగా, నేను ఆ పని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.
పావురం స్వర్గానికి చేరుకుంది మరియు జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూత ఇన్ఛార్జితో(Angel) పంచుకుంది.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
 
 9:15 AM
9:15 AM Sakshyam Education
Sakshyam Education