ఉదయమే 7గంటలకు మొబైల్ రిచార్జ్ కోసం మెయిన్ రోడ్డు మీదకు వచ్చి చూస్తే ఒక్క రిచార్జ్ షాప్ కూడా తీయలేదు. తీసిన షాపులు కేవలం ఒకటి సెలూన్ అయితే రెండవది వడ్డీ షాపులు. ఇవి తప్ప మరే షాపు కూడా తెరవలేదు. నిజానికి ఈ రెండు షాపులూ మనుషులకు తల గొరిగేవే! మొదటి షాప్ తలగొరుడుకు మేలుంటే, రెండో షాపు తల గొరుగుడుకు నాశనం తప్ప ఏమీ ఉండదు.
బుధవారం, జనవరి 27, 2016
మంగళవారం, జనవరి 26, 2016
11:42 PM
Sakshyam Education
నచ్చిన పాటలు
2 comments
శుక్రవారం, జనవరి 08, 2016
1:10 AM
Sakshyam Education
No comments
....నా స్నేహితుడు కిల్లింగ్ వీరప్పన్ మూవీ చాలా బాగుందని చెప్పి తీసుకెళ్ళాడు. ఎందుకో తెలీదు ఆ మూవీ గూర్చి పూర్తి రివ్యూ అందించాలని అనుకుంటున్నాను. అంతవరకూ వెయిట్ చేయండి. స్కిప్ట్ రెడీ అవుతోంది. ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. రామ్ గోపాల్ వర్మ పిక్చరైజేషన్ మాత్రం సూపర్. సినిమా ఎక్కడా బోరుకొట్టదు. ఇటువంటి సినిమాలు తీయడంలో ఇతనికితనే సాటి అంటే అతిశయోక్తి కాదు.
ఆదివారం, జనవరి 03, 2016
7:32 AM
Sakshyam Education
No comments
నేటి క్రైస్తవ సమాజంలో యెహోవాయే యేసు, యేసే యెహోవా అన్న వాదన ఉంది. ఇది ఎంతవరకూ కరెక్ట్?..వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)