బుధవారం, మే 13, 2020


Natural Fertilizers Preparation with Chouhan-Q Technology | చౌహాన్ Q పద్ధతిలో మొక్కలకు కావాల్సిన పోషక విలువల తయారీ విధానం

సోమవారం, మే 11, 2020

Visit our "Andhra Garden" at one time. | మా "ఆంధ్రా గార్డెన్" ఒక్కసారి విజిట్ చేయండి.

ఆదివారం, ఏప్రిల్ 12, 2020


* New war * | *కొత్త యుద్ధం*

( *ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టే కథ... తప్పక చదవండి.*)

corona-virus-new-war
Corona Virus  New war
అది ఒక అందమైన  జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి.

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది.

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది.

‘‘అవును. మాది జింకల వనం!’’

‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా  వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది.

సోమవారం, ఏప్రిల్ 06, 2020

even-if-you-do-not-dare-others-please-do-not-fear-your-others
🙂ఒక చిన్న నీతి కథ🙂

ఊరి బయట పొలం దగ్గర ఇద్దరబ్బాయిలు👦👶 పరుగులు పెట్టి అడుకుంటున్నారు.
ఒకడు పదేళ్ల వాడు.
ఇంకొకడు ఆరేళ్ల వాడు.
చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు.
పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు.
ముందు పెద్ద బావి 🏟 ఉంది.

పెద్దోడు చూసుకోలేదు.

అందులో పడిపోయాడు.

వాడికి ఈత రాదు.

బావి చాలా లోతు.

చుట్టుపక్కల ఎవరూ లేదు.

అరిచినా 😮😩 సాయానికి వచ్చేందుకు నరప్రాణి లేదు.

చిన్నోడికి ఒక తాడు కట్టిన బొక్కెన కనిపించింది. తాడును పట్టుకుని బొక్కెనను బావిలోకి విసిరాడు.
"అన్నా... దీన్ని పట్టుకో" అన్నాడు.
నీట మునిగి తేలుతూ🏊🏻 కేకలేస్తున్న పెద్దవాడు తాడును పట్టుకున్నాడు.

చిన్నోడు తన శక్తినంతా💪😰 కూడగట్టుకుని తాడును పైకి లాగడం మొదలు పెట్టాడు.
"అన్నా ... భయపడకు..!☝
జాగ్రత్తగా పట్టుకో..!
పడిపోకుండా చూసుకో" అని అరిచాడు.😧
తాడు 📯 చివరను ఒక చెట్టుకి🌴 కట్టాడు. నెమ్మదిగా లాగుతూనే ఉన్నాడు.

బుధవారం, ఏప్రిల్ 01, 2020


Veeramachaneni Special Discussion on Present Situation | వీరమాచనేని రామకృష్ణ గారి మాటలు కాస్త ఆలోచించదగ్గవే!


పై వీడియోలో వీరమాచనేని వారి సూచనలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజానికి నేను ఇప్పటివరకూ వీరమాచనేని వీడియోలు చూడలేదు. కరోనా మహమ్మారి దయ వలన ఇంటికే పరిమితం అవ్వడం వలన ఈయన వీడియో NTV లో లైవ్ లో చూసే భాగ్యం లభించింది. దయచేసి మిత్రులారా ఒకసారి పై వీడియోను చూడండి.

బుధవారం, మార్చి 25, 2020



Home Made Sanitizer | కరోనా బారి నుండి తప్పించుకోవడానికి ఇంట్లోనే శానిటైజర్ చేసుకునే వెరీ సింపుల్ విధానం

భయంకరమైన కరోనా మహమ్మారి నుండి తప్పించుకోవడానికి తప్పనిసరిగా మీరు ఈ క్రింది విధంగా శానిటైజర్ ని తయారు చేసుకోండి.
దీని కోసం కావాల్సినవి కేవలం 6 వస్తువులు కేవలం మాత్రమే అవి 1.దాల్చిన చెక్క 2.మిరియాలు 3.పసుపు 4.హారతి కర్పూరం 5.వేపాకు 6.లవంగాలు

ప్రకృతి నుండి పుట్టిన జబ్బులను ప్రకృతి మాత్రమే నయం చేయగలదు.
మానవుడు ప్రకృతి ఎప్పటి నుండైతే ధ్వసమ్ చేయడం పారంభించాదో అప్పటి నుండి ప్రకృతి కన్నెర్ర చేయడం ప్రారంభించింది... అందుకనే "ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది"

ఇక మిత్రులారా "శానిటైజర్ ని ఎలా తయారు చేసుకోవాలో క్రింది వీడియోలో చూడండి.
hand sanitizer,diy hand sanitizer,homemade hand sanitizer,how to make hand sanitizer,sanitizer, how to make hand sanitizer at home,diy sanitizer,hand sanitizer recipe,home made,hand sanitizer spray, hand sanitiser, make your own hand sanitizer,how to make sanitizer,hand sanitizer diy,hand sanitizer making, how to make sanitizer at home,hand sanitizer at home,homemade sanitizer,

శనివారం, మార్చి 21, 2020

 

Let nature live - it makes us live | ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది

let-nature-live-it-makes-us-live
 Let nature live - it makes us live | ప్రకృతిని బ్రతుకనివ్వండి - అది మనల్ని బ్రతుకనిస్తుంది
దయచేసి ఇది అందరూ చదవాలి,*
*మిగతా అందరికీ పంచాలి..*
*మనందరికీ కనువిప్పు కలగాలి.*

ఒక సూక్ష్మ జీవి.. కంటికి క‌న‌ప‌డ‌దు. దాన్ని చూసిన వాళ్లెవ‌రూ లేరు. అయినా న్యూయార్క్‌లోని ఒక వెయిట‌ర్‌, బెంగ‌ళూరులోని కూలి, తెలంగాణ‌లోని మొక్క‌జొన్న రైతు, కువైట్‌లోని సెలూన్ వ‌ర్క‌ర్ దాంతో యుద్ధం చేస్తున్నారు. బ‌తుకుని కోల్పోతున్నారు. నిశ్శ‌బ్దంగా అన్నీ కుప్ప‌కూలి పోతున్నాయి.

ఎక్క‌డో చైనాలో వ‌చ్చింది.. మ‌న‌కేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవ‌ర్ యాక్షన్ అనుకున్నాం. త‌మ దేశానికే గోడ క‌ట్టుకున్న మొండివాళ్లు, వైర‌స్‌ని కూడా అంతే మొండిగా త‌రిమేశారు. అది ప్ర‌పంచం మీదికి వ‌చ్చి ప‌డింది. ఇదేదో చిన్న విష‌యం అనుకున్నాం, కానీ ఇట‌లీ ఒక పెద్ద యుద్ధ‌మే చేస్తోంది. ఎంత పెద్ద యుద్ధ‌మంటే.. 80 ఏళ్లు పైబ‌డిన వాళ్లు చ‌చ్చినా ఫ‌ర్వాలేద‌నుకునే యుద్ధం.

Recent Posts