గురువారం, ఏప్రిల్ 20, 2017
శుక్రవారం, మార్చి 24, 2017
11:22 AM
Sakshyam Education
చదువు-సంధ్యలు, Education
No comments
8th,9th Class Social Studies papers లీకయిపోయాయట?
మన రాష్ట్ర ప్రభుత్వం కన్నుగప్పి కొంతమంది స్వార్ధపరులు ఇలా విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుకోవడం పరిపాటి అయ్యిపోయింది. ఇది ముమ్మాటికి దేశ ద్రోహం క్రిందే పరిగానిన్చావాల్సి వస్తుంది. ఇటువంటి వారిని కఠినంగా శిక్షించనంత కాలం ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. మరిన్ని వివరాలకు క్రింది లింక్స్ చూడండి.- 9th Class APSA3 Natural Science (NS) Paper Leaked?
- AP SA3 8th/9th Class Social Studies paper leaked?
బుధవారం, ఫిబ్రవరి 22, 2017
హాయ్ రీడర్స్ ఈరోజు మీకోసం ఒక మంచి సినిమాని పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాని డౌన్లోడ్ చేసుకుని చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. సినిమా ఆద్యంతం ఎక్కడా బోరు కొట్టకుండా ఉంటుంది. చూసినంత సేపు చాలా ఉత్కంత భరితంగా ఉంటుంది.మీకు ఖాళీ దొరికినప్పుడు సరదాగా ఈ మూవీ ఎంజాయ్ చేయండి. సినిమా డౌన్లోడ్ లింక్ క్రింద ఇస్తున్నాను.
San Andreas (2015) 720p Telugu Dubbed
San Andreas (2015) 720p Telugu Dubbed
బుధవారం, ఫిబ్రవరి 01, 2017
9:16 AM
Sakshyam Education
1 comment
బ్లాగ్ వివాదా చర్చల్లో ఎప్పుడూ నిలిచి పోరాడే ధీర వనిత నిహారికా మేడం గారు ఈమధ్య బ్లాగు లోకంలో కనిపించడం లేదు. ఆమె వ్రాసే టపాలను ఎక్కువుగా చదివే వాళ్ళలో నేనూ ఒకడిని. ఈమధ్య అగ్రిగేడర్ లలో వెతుకుతుంటే ఈమెగారి బ్లాగు అసలు కనిపించడం లేదు. ఇంతకీ నిహారికా మేడమ్ గారికి ఏమయ్యింది? ఆమెగారు సమాధానం ఇస్తే సంతోషం.
బుధవారం, జనవరి 25, 2017
5:28 PM
Sakshyam Education
No comments
Angels and Demons అనే తెలుగు డబ్బింగ్ సినిమా చూడడానికి బాగుంటుంది. కాస్త ఇంట్రస్ట్ గానే ఉంటుంది. మనం పనులతో విసిగి వేసారిపోయి గూటికి చేరుకున్నప్పుడు వెంటనే Fresh అయ్యిపోయి, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదిస్తూ ఎదురుగా TV లో మూవీని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ కావచ్చు. అటువంటి వారికి కావాల్సిన తెలుగు డబ్బింగ్ సినిమాల బ్లాగ్ TELUGU MOVIEZ. దీని నుండి ఉత్సాహంగా చూడాలనిపించే సినిమా : Angels and Demons ను డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. వీలయితే ఈ మూవీ యొక్క REVIEWS చదువుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గురువారం, జనవరి 12, 2017
4:13 PM
Sakshyam Education
No comments
ఒకొక్కరు ఒకో విధంగా చెప్తున్నారు. కొందరు ఖైదీ నెం:150 అంటుంటే మరికొందరు శాతకర్ణి అంటున్నారు. బహుశా వారి అభిమానాన్ని బట్టి చెప్తున్నారు అనుకుంటా! నా అంచనా ప్రకారం శాతకర్ణి, ఖైదీ నెం:150 కంటే బాగుండవచ్చు. ఎందుకంటే చరిత్రకు సంబంధిన సినిమా కాబట్టి ఎక్కువ ఆకర్షించవచ్చు. ఇకపోతే చిరంజీవి చాలా సంవత్సరాల తరువాత సినిమా తీసినప్పటికీ అతను పెట్టిన "ప్రజారాజ్యం" పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేసేసి పెద్దగా జనంలో ప్రచారం లేకుండా పోవడం కూడా కొద్ది దెబ్బ తగలవచ్చు. ఒకప్పుడు చిరంజీవి సినిమా అంటే మామూలు క్రేజ్ కాదు. కాని ఇప్పుడది పెద్దగా కనిపించడం లేదు. వాళ్ళ పట్ల ఉన్న సినీ అభిమానాన్ని ప్రక్కన బెడితే ఆ రెండు సినిమాల్లో ఏది కధాంశం బాగుందో దాన్నే ప్రజలు ఆదరిస్తారన్నది మాత్రం అక్షరసత్యం.
శుక్రవారం, జనవరి 06, 2017
8:53 PM
Sakshyam Education
1 comment
ఈరోజు మీకు తెలుగు డబ్బింగ్ సినిమాలన్నీ ఒకే చోట అందించే బ్లాగును పరిచయం చేస్తున్నాను.ప్రతిరోజూ ఆ బ్లాగులో సూపర్ హిట్ మూవీస్ అప్లోడ్ అవుతున్నాయి.మీరూ ఒక లుక్ వేయండి మరి.
లింక్ : Telugu Moviez
లింక్ : Telugu Moviez
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
Sakshyam Education



