హాయ్ ఫ్రెండ్స్ SBI Bank లో Deputy Manager ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 39 పోస్టులు (The bank will recruit 39 posts of Deputy Manager) భర్తీ నిమిత్తం అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. మీరు అప్లయ్ చేయాలనుకుంటే ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుని ఆ తరువాత అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్ మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి.
గురువారం, డిసెంబర్ 06, 2018
సోమవారం, డిసెంబర్ 03, 2018
AP 10th Class Time Table 2019
Andhra Pradesh SSC Board 10th class final exams Time Table ను అప్ డేట్ చేసింది. మీ పిల్లలు ఎవరైనా 10వ తరగతి చదువుతుంటే వెంటనే వారికి తెలియజేయండి. మరిన్ని వివరాలు క్రింది లింక్ ద్వారా తెలుసుకోండి.
Click Here : AP 10th Class Time Table 2019
Click Here : AP 10th Class Time Table 2019
ఆదివారం, డిసెంబర్ 02, 2018
స్నేహితులు ఎన్ని రకాలు ఉంటారు? వారిని గుర్తించటం ఎలా? | How many friends are there? How to recognize them?
స్నేహితులు ఆరు రకాలు
1.తెలివైన వారు : వీరు మనల్ని గైడ్ చేస్తారు మాట్లాడుతారు మాట్లాడటం నేర్పుతారు వీరి కంపెనీలో మన తెలివి పెరుగుతుంది పని విలువ తెలుస్తుంది.2.మంచివారు : వీరు తెలివైన వారు కాకపోవచ్చు కానీ ప్రాణం ఇస్తారు ఆపదలో ఆదుకుంటారు.
3.క్రిములు : మనకే తెలియకుండానే సమయం తింటారు అయినా వీరు కంపెనీలో బావుంటుంది చెడు అలవాట్లు కూడా వీరు వల్లనే అవుతాయి తమ పరిధిలోకి లాగేసి తమ లాగా బతక పోతే జీవితం వృధా అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తారు వీరి ప్రభావం నుంచి బయటపడడం కష్టం.
4.దొంగలు : మన స్నేహితులు లాగే నటిస్తూ మన వస్తువులు కొట్టేస్తారు వెనుక గోతులు తాగుతారు అవసరానికి వాడుకుని మాయం అవుతారు.
5.గడ్డిపరకలు : వీరివల్లలాభమూఉండదు. నష్టమూఉండదు.కబుర్లకుతప్పదేనికిఉపయోగపడరు.
6.హీన చరితులు : వీరి కన్నా దొంగలు నయం. ఏలాభమూ లేకపోయినా వీరు మనగురించి బయట చెడుగా మాట్లాడుతారు. మనమనస్సుకష్టపెడతారు.
పై విషయాలన్నీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన విజయ రహస్యాలు అనే పుస్తకం నుండి సేకరించినవి మరిన్ని విషయాల కోసం ఆ పుస్తకాన్ని తప్పకుండా చదవండి.
దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)