గురువారం, డిసెంబర్ 28, 2017
గురువారం, డిసెంబర్ 14, 2017
పెద్ద,పెద్ద కంపెనీ వాళ్ళు బ్యాంక్ అప్పులు ఎగ్గొడితే ఆ లోటును పూడ్చుకోవడానికి బ్యాంకులు చిన్న,చిన్న వాళ్ళు దాచుకున్న డిపాజిట్లను వాడేసుకోవచ్చట. త్వరలో రానున్న నరేంద్రమోడి కొత్త G.O
ప్రజలు కావాలని మెజార్టీతో నెగ్గించుకున్న నరేంద్రమోడి ఆ ప్రజల నడ్డే విరిచే పనిలో పడ్డాడు. నిన్నటికి మొన్న GST బిల్లు పెట్టి అందరినీ వీరబాదుడు బాదుతున్నాడు. EX: నా నెట్ బిల్లు నెలకి 570 రూ// ఉండేది. GST వచ్చిన తరువాత 590రూ// అయ్యింది. అంటే వ్యాపారస్తులకు వచ్చే లోటు,నష్టం,కష్టం ఏమీ లేదు. ఎక్స్ ట్రా బాదుడంతా కస్టమర్లకే.
ఇప్పుడు కొత్తగా మన మోడీ సార్ మరొక వాయింపు బిల్లు తేనున్నారు. అదేమింటంటే ఎవరైనా పెద్ద, పెద్ద కంపెనీ వాళ్ళు బ్యాంకులలో అప్పులు చేసి హుష్ కాకి అనిపిస్తే మన బ్యాంక్ వాళ్ళు ఆ నష్టాన్ని మనం దాచుకున్న డిపాజిట్లతో పూడ్చుకోవచ్చట. ఈ చట్టం త్వరలో ఆమోదం పొందనున్నదట. మరిన్ని వివరాలకు ఈ క్రింది వీడియో చూడండి.

దీనికి సబ్స్క్రయిబ్ చెయ్యి:
పోస్ట్లు (Atom)