tag:blogger.com,1999:blog-2971426398833113439.post8918826641597997640..comments2023-09-16T20:24:30.105+05:30Comments on KSC SMART GUIDE : : చంద్రబాబునాయుడు గారు మళ్ళీ బిజెపిలో కలవనున్నారా? | Will Chandrababu Naidu join BJP again?Ksc Writeshttp://www.blogger.com/profile/01905956798616016978noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-2971426398833113439.post-56247494680077365812019-10-23T12:19:49.297+05:302019-10-23T12:19:49.297+05:30లోకేశం బాబు పోటీ చేసిన మందలగిరి నియోజకవర్గంలో ఓటర్...లోకేశం బాబు పోటీ చేసిన మందలగిరి నియోజకవర్గంలో ఓటర్లు (ముఖ్యంగా మహిళలు) పొద్దు పోయేదాకా బార్లు తేరి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భ్రమరావతి అభివృద్ధి ఓర్వలేక మోడీ, కెసిఆర్ & జగన్ పన్నిన కుట్రలకు ఒళ్ళు మండిన జనం కసితో సైకిల్ గుర్తుకు ఓటేశారని కులమీడియా చంకలు గుద్దుకుంది. షుమారు ఆరు వారాలు (అనగా ఓట్లు లెక్కించే రోజు వరకు) పాడిందే పాట అన్నట్టు పచ్చ దాసరన్న పతోడూ ఇదే పాచిపళ్ళ రోతరాతలు ఇరగదీసాడు. తీరా పోసి ఫలితాలు వచ్చాక తేలిందేమయ్యా అంటే కసి నిజమే కానీ జనం కసంతా భూములు గుంజుకున్న మాలోకం & అతడి బాబు మీద.

ఇంకోపక్క అదే సమయంలో లోకసభ ఎన్నికలలో అదే సైకిల్ పార్టీ తరఫున పోటీ చేసిన గల్లా జయదేవ్ అదే మంగళగిరి సెగ్మెంటులో మెజారిటీ సంపాదించడమే కాక కొద్దీ పాటి తేడాతో ఎంపీ సీటు గెలిచాడు. అతను స్థానికుడు కాదు, తెలుగు సరిగ్గా మాట్లాడడం చేతకాదు, అంగబలం అర్ధబలం విషయాలలో చిన్నబాబు గోటి కాడికి కూడా చేయడు. రాజధాని ఎదో పొడుస్తున్నాం లాంటి బిల్డప్పులు జోలికి పోకుండా కేవలం తన సొంత పరపతి, ఎంపీగా తాను ప్రజలకు ఏ మేలు చేస్తానో మాత్రం ప్రచారాస్త్రాలుగా మలుచుకోవడమే జయదేవ్ గెలుపు రహస్యం.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-71663788482892217642019-10-22T14:40:42.718+05:302019-10-22T14:40:42.718+05:30@haribabu : తెదెపా వాళ్ళు ప్రచారాన్ని చంద్రబాబు అచ...@haribabu : తెదెపా వాళ్ళు ప్రచారాన్ని చంద్రబాబు అచీవ్మెంట్స్ అయిన "లోటు బడ్జెట్లో వచ్చినా వూహించని అభివృద్ధిని చూపించడం,భారీ స్థాయిలో పెట్టుబడులని ఆకర్షించడం!" చుట్టూ తిప్పారు, కానీ అటువంటివాటిని హైలైట్ చెయ్యడానికి అవసరమైన గణాంకాలను ఇవ్వలేదు. కంటికి కనిపించని లోటు బడ్జెట్,వృద్ధి రేటు అనే మాటలు లెక్కలు చూపించనప్పుడు ఉత్త గ్యాసు కింద అనిపిస్తాయి.కంటికి కనిపించే వాటిల్లో పోలవరం పూర్తి కాలేదు,అమరావతి మొదలు కాలేదు.వైకాపా హైలైట్ చేసిన ఫ్యాక్టర్లు బలమైన నెగటివ్ ప్రభావాన్ని చూపించాయి, తను ప్రొజెక్ట్ చేసుకున్న అంశాలు బలమైన పాజిటివ్ ప్రభావాన్ని చూపించలేదు - ఇంక గెలుపు ఎట్లా దక్కుతుంది?
అద్భుతమైన విశ్లేషణ.
ఈ విషయంలో నూటికి నూరుపాళ్లు యధార్ధం.నిజానికి సామాన్య జనానికి లోటు బడ్జెట్, ఆర్ధిక వనరులు అన్న మాటలు అర్ధమూ కావు. అవసరమూలేవు. మీరన్నట్టుగా కళ్ళకు కనిపించే వాటినే ప్రజలు నమ్ముతారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇవ్వన్నీ కనిపించాలంటే వెంటనే సాధ్యం కాదు. ఈ విషయం ప్రజలకు ఎలాగూ తెలీదు కాబట్టే చంద్రబాబును వైయస్సార్ సిపి బ్రేక్ చేయగలిగింది. అమరావతిలో ఒక్క ఇటుకా పడలేదన్న వైయస్సార్ సిపి మాటలే ప్రజలు నమ్మారు గాని అక్కడ కట్టడాలు కడుతున్నాం చూడండి అన్న టిడిపి మాటలు నమ్మారా? పైగా అవ్వన్నీ టీవీలలో లైవ్ టెలికాస్ట్ చేసినా దాన్ని వైసీపీ గ్రాఫిక్స్ అంటే ప్రజలు కూడా అదే నమ్మారు? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్దన్ని ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే 99రూపాయలు దోచేసి ఒక రూపాయి పడేస్తే పండుగ చేసుకునే మనస్తత్వం ఆంధ్రా వాళ్ళది.. అరే..ఆ 99 రూపాయలు కూడా మనవే కదా అని ఆలోచించే బుర్ర ఉండదు. చంద్రబాబు దగ్గర నేర్చుకుంటే 120 యూనివర్సీటీల దగ్గర డాక్టరేట్ పొందినట్లే అని ఒకసారి పయ్యావుల కేశవ్ గారి ఇంటర్వూలలో విన్న గుర్తు. చంద్రబాబు విజన్ ఆవిధంగా ఉంటుంది. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి పోగు చేస్తాడు. మిగతావారు 99/శాతం దోచేసి ఒకశాతం ప్రజలపై జల్లి దేవుళ్ళు అయ్యిపోతారు. ప్రజలేమో ఆ ఒకశాతం ఖర్చయిపోయాక మళ్ళీ రాష్ట్రాభివృద్ధికి కరెక్ట్ చంద్రబాబే అని తీసుకొస్తారు. తీరా చంద్రబాబు మన బ్రతుకులు మార్చడం కోసం అన్నీ సరిచేసాక...మళ్ళీ చంద్రబాబు వేస్ట్, మోసగాడంటూ లేనివన్నీ కల్పించి ఆయన పనులు పూర్తి బలం పోసుకోకుండానే పక్కకు లాగేసి మళ్ళీ దోసుకునేవాళ్ళకు రాష్ట్రం ఇచ్చేస్తారు. మన ఆంధ్రాలో జరిగేది ఇదే!Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-33773397405767694552019-10-22T12:26:16.667+05:302019-10-22T12:26:16.667+05:30అనామకోత్తమా, ఈ టపా తెలంగాణా గురించి కాదు కదండీ. చౌ...అనామకోత్తమా, ఈ టపా తెలంగాణా గురించి కాదు కదండీ. చౌదరి గారు తెలంగాణా సమస్యల మీద ఇంకో పోస్టు వేస్తే తప్పక నా అభిప్రాయం తెలియజేస్తాను.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-70694119194486570972019-10-22T11:57:59.266+05:302019-10-22T11:57:59.266+05:30పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర...పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో ఈవీఎం తరహాలోనే బీజేపీ ఒడి కాంగ్రెస్ గెలిచింది. ఢిల్లీలో కేజ్రీవాల్ బంపర్ మెజారిటీ సాధించింది కూడా ఈవీఎం వాడినప్పుడే. అప్పుడెందుకు ఈవీఎం టాంపరింగ్ చేతకాలేదు?

ఆడలేక మద్దెలోడు అన్నట్టుంది సైకిలోళ్ళ వ్యవహారం!Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-64642647321927155922019-10-22T10:46:19.810+05:302019-10-22T10:46:19.810+05:30Mr.Jai,
సేవ్ నల్లమల అంటూ తెలంగాణలో జరుగుతున్న ఆందో...Mr.Jai,
సేవ్ నల్లమల అంటూ తెలంగాణలో జరుగుతున్న ఆందోళన గురించి అడిగితే అసలు పట్టించుకోనే లేదు!నేను వేసిన సేవ్ నల్లమల అని తెలంగాణలో పెడుతున్న 23వ అటామిక్ ప్లాంటుని ఆపెయ్యడం ఎంతవరకు సబబు? పోష్టు చదివి నీ రాష్ట్రపు సమస్య గురించి న్యాయంగా ఆలోచించటం ఎట్లాగో తెలుసుకో!ఇంకొకడి మీదా పడి యేడవకుండా పక్క రాష్ట్రం 420/A1 CM అని అవహేళన పాలవుతుంటే చంకలెగరెయ్యకుండా నీ రాష్ట్రం గురించి న్యాయంగా ఆలోచిస్తే బాగుపడతావు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-44928145830935994622019-10-21T21:07:38.186+05:302019-10-21T21:07:38.186+05:30హరిబాబుగారూ ఈవియంలు ఉన్నంతకాలం కేంద్రంలో బిజెపి, ర...హరిబాబుగారూ ఈవియంలు ఉన్నంతకాలం కేంద్రంలో బిజెపి, రాష్త్రంలో వైయస్సార్ సిపి అధికారంలో ఉండటం ఖాయం. ఇక ఎన్ని విశ్లేషణలు చేసుకున్నా ఉపయోగం లేదు. కేవలం ప్రజలు ఓట్లు వేస్తారంతే..ఫలితాలు ఈవియంలు నిర్దేశిస్తాయి. మన దేశంలో ప్రజలు ఎన్నుకున్న ఫలితాలు రావాలంటే పూర్వపు పద్ధతిలొ మాదిరి బ్యాలెట్ పేపర్ వాడాలి. లెక్కింపు న్యాయమూర్తుల సమక్షంలో జరగడమే కాకుండా ప్రజలందరూ లెక్కింపు పేపర్లను సైతం లైవ్ లో వీక్షించగలగాలి. ఇవి జరిగే పనులు కావు. భవిష్యత్ లో ఈవియంలు రద్దు చేయాలన్న ఉద్యమాలు లేస్తాయి. Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-19326567527532628202019-10-21T20:51:34.616+05:302019-10-21T20:51:34.616+05:30మీ కామెంట్లలో ఎక్కడా అట్టుడుకుతున్న తెలంగాణా గూర్చ...మీ కామెంట్లలో ఎక్కడా అట్టుడుకుతున్న తెలంగాణా గూర్చిన ఆవేదన లేదు. ఎప్పుడు చూసినా చంద్రబాబుగారి జపం మాత్రమే.Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-38827918825308180602019-10-21T20:48:38.121+05:302019-10-21T20:48:38.121+05:30జగన్ తుగ్లక్ పాలన మానకుంటే మళ్లీ చంద్రబాబే...జగన్ తుగ్లక్ పాలన మానకుంటే మళ్లీ చంద్రబాబే...Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-25537745461880164182019-10-21T20:38:50.873+05:302019-10-21T20:38:50.873+05:30..CONTINUEING FROM THE ABOVE
"ఒక ఓటమి, వంద తప.....CONTINUEING FROM THE ABOVE
"ఒక ఓటమి, వంద తప్పులు!" వీడియోలు కూడా చూశాను.భారతదేశంలో తొలిసారి ఎన్నికల ఫలితాల స్పెక్యులేషన్ అనే బోరు కొట్టించే ప్రక్రియని సస్పెన్స్ ధ్రిల్లర్ చేసి చూపించిన ప్రణయ్ రాయ్ జంట అప్పుడప్పుడే పైకొస్తున్న నాటినుంచీ నేను ఎన్నికల విశ్లేషణల్ని గమనిస్తూనే ఉన్నాను.కానీ జై లాంటివాళ్ళలా ఏ సంవత్సరంలో ఏ ఎన్నికలో ఏ నియోజకవర్గంలో ఎన్ని వోట్లు పడ్డాయి అనే తరహా లెక్కల కన్న ఆ ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలూ ఏ అంశాల్ని హైలైట్ చేశాయో వాటి ఫలితం ఆ ఎన్నిక ఫలితాన్ని ఎట్లా శాసించాయో అనేదాని మీద ఎక్కువ దృష్టి పెట్టాను.నాకు తెలిసినంతవరకు ఎన్నికల ఫలితాల్ని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక అన్ని పార్టీలూ కూడబలుక్కున్నట్టుగానో అనుకోకుండానో తమ ప్రచారాన్ని ఏయే అంశాల చుట్టూ తిప్పుతారో వోటర్లు కూడా వాటితోనే ప్రభావితమవుతున్నారు గానీ యేళ్ళ నాడు దశాబ్దాల నాడు జరిగిన వాట్ని పట్టించుకోబటం లేదు!అలా చూస్తే చంద్రబాబు ఫెయిల్యూర్ అయిన "మిత్రపక్షంగా ఉండి కేంద్రప్రభుత్వంలోకి తమవాళ్ళని నలుగుర్ని పంపి కూడా ప్రత్యేక హోదాని సాధించలేకపోవటం!" అనేదాన్ని వైకాపా హైలైట్ చెయ్యడం వల్ల అది తెదెపాని కనీసం డిఫెన్సు చేసుకోవటానికి కారణాలు కూడా లేనంత దెబ్బ తీసింది!దానికి కారణం ఎవరు?బీజేపీయే కదా!ఇంక తెదెపా వాళ్ళు ప్రచారాన్ని చంద్రబాబు అచీవ్మెంట్స్ అయిన "లోటు బడ్జెట్లో వచ్చినా వూహించని అభివృద్ధిని చూపించడం,భారీ స్థాయిలో పెట్టుబడులని ఆకర్షించడం!" చుట్టూ తిప్పారు, కానీ అటువంటివాటిని హైలైట్ చెయ్యడానికి అవసరమైన గణాంకాలను ఇవ్వలేదు. కంటికి కనిపించని లోటు బడ్జెట్,వృద్ధి రేటు అనే మాటలు లెక్కలు చూపించనప్పుడు ఉత్త గ్యాసు కింద అనిపిస్తాయి.కంటికి కనిపించే వాటిల్లో పోలవరం పూర్తి కాలేదు,అమరావతి మొదలు కాలేదు.వైకాపా హైలైట్ చేసిన ఫ్యాక్టర్లు బలమైన నెగటివ్ ప్రభావాన్ని చూపించాయి, తను ప్రొజెక్ట్ చేసుకున్న అంశాలు బలమైన పాజిటివ్ ప్రభావాన్ని చూపించలేదు - ఇంక గెలుపు ఎట్లా దక్కుతుంది?

అయిదేళ్ళనుంచీ వాళ్ళు బాకా వూదిన "జగను జైలుకెళ్తాడు!" అనే పాటతో జనాన్ని చైతన్యవంతుల్ని చేసేశామన్న మత్తులో మునిగిపోయి వైకాపా గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలని కనుక్కోలేకపోయారు.ప్రపంచం మొత్తం మీద జగన్ చేసిన వెధవ పనులు చాలామందే చేశారు - పట్టుబడినవాళ్ళు చాలా తక్కువమంది,పట్టుబడినవాళ్ళలో జైలుకి వెళ్ళినవాళ్ళూ చాలా తక్కువమంది, పర్సంటేజి తీస్తే 1% ఉంటారేమో!

ఒక వైపున కేసీయార్ హైదరాబాదులో ఆస్తులున్నవాళ్ళని బెదిరించి వైకాపాలోకి లాగడం గానీ తెదెపా తరపున పోటీ చెయ్యకుండా ఆపడం గానీ చేస్తున్నాడని తెలిసినా వోట్ల రద్దు కుంభకోణం జరుగుతున్నా అవన్నీ తమకు సింపతీ వోట్లని కుమ్మరిస్తాయని అనుకున్నారో ఏమో రెమిడియల్ యాక్షన్స్ తీసుకోలేదు - నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నారు.

వైకాపా ప్రచార వ్యూహంలో అన్నిటికన్న వింతైనది "చంద్రవాబు ఒంటరిగా పోటీ చేసినప్పుదల్లా వోడిపోయాడు,బీజేపీకి దూరమయ్యాడు గాబట్టి ఈసారి కూడా వోడిపోవటం ఖాయం!","చంద్రబాబు రెండు వరస ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదు,ఒక ఎన్నికలో గెలిస్తే మరుసటి ఎన్నికలో ఓడిపోతున్నాడు. ఆ లెఖ్ఖ రెపీటవటం ఖాయం!" ఆనె మూఢనమ్మకాల్ని కూడా ప్రచారం చేశారు - వాటిని నిజం చేశారు!తెదెపా ఎన్నికల గెలుపోటముల చరిత్రని తెదెపా కన్న వైకాపా ఎక్కువ తెలుసుకోగలిగింది.తెదెపా కూడా ఈ మూఢనమ్మకాల్ని నమ్ముతూ వాటిని కొనసాగించటానికి సుముఖంగా ఉంటేనే ఈసారి భాజపాతో జట్టు గురించి ఆలోచించాలి.భాజపాతో జట్టు కట్టి గెలిచి వాటిని అలాగే ఉంచితే ఇవ్వాళ్టి నాయకత్వానికి అవమాన భారం తప్ప్పుతుందేమో గానీ రేపటి నాయకత్వానికి అవి గుదిబండలు అవుతాయి - శత్రుపక్షాలు పదే పదే ఇప్పటికన్న తెలివైన వ్యూహాలు పన్నుతూ ఉంటే పార్టీ చూస్తూ ఉండగానే నామరూపాలు లేకుండా నశించిపోయే ప్రమాదం కూడా ఉంది.

ముగ్గురు శత్రువులు చుట్టుముట్టి చాటుదెబ్బలు కొడితే వోడిపోయిన పార్టీ మళ్ళీ తనని దెబ్బ కొట్టినవాళ్ళ సాయంతో గెలవాలని అనుకోవడం కన్న ఒంటరిపోరుతో గెలవడంలోనే రాజసం ఉంటుంది, కదా!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-30474103710450548422019-10-21T20:38:10.342+05:302019-10-21T20:38:10.342+05:30టాపిక్ ఆంధ్రప్రదేశ భవిష్యత్తును నిర్దేశించే విషయాల...టాపిక్ ఆంధ్రప్రదేశ భవిష్యత్తును నిర్దేశించే విషయాలను గురించి కాబట్టి కొందరి ధోరణి అభ్యంతరకరంగా ఉన్నప్పటికీ సహించి మరికొన్ని విషయాలను చెప్తున్నాను.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలకడైన అభివృద్ధి పధంలో ప్రయాణించాలంటే చంద్రబాబు తరహా Development based economics మీద మక్కువ ఉన వ్యక్తి చాలా అవసరం అని మీరు కూడా చాలాసార్లు చెప్పినట్టు గుర్తు.

చంద్రబాబు బీజేపీకి దూరం కావడం గురించి స్టేట్మెంట్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలతో బాటు బీజేపీలోని కొందరి స్టేట్మెంట్లు కూడా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఈ రెండు పార్టీలూ కలుస్తాయా అని అనుమానం వచ్చేలా ఉంటున్నాయి.మరీ 23/175 ఫలితం చూసి తెలుగుదేశం పార్టీ కార్యవర్గం కూడా అన్నీ కలిసొస్తే "రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శాశ్వత శత్రువులూ ఉండరు" అని సరిపెట్టేసుకుని భాజపా సహాయంతో మళ్ళీ అధికారంలోకి వద్దామని ఆశ పడుతున్నారు.

బీజేపీ వాళ్ళు తెదెపా అనుకూల ధోరణిలో ఉన్నారనడానికి గట్టి సాక్ష్యాలు లేవు. అదీగాక వాళ్ళకి తెదెపాని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు!తెదెపాని అదికారంలోకి తెస్తే భాజపాకి ఏమిటి లాభం?చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు, అతని తర్వాత లోకేశ్ ముఖ్యమంత్రి అవుతాడు - ఇలా వాళ్ళకి పక్కతాళం వాయిస్తూ పోతే తను అధికారంలోకి ఎప్పుడు వస్తుంది?తను అధికారంలోకి రావడం కన్న ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీకి కుర్చీలా ఉపయోగపడటం ఆ పార్టీని అభిమానించేవాళ్ళకి ఇర్రిటేటింగ్ కాదా?ఆంధ్రలోని భాజపా అభిమానులు మొన్నటి ఎన్నికల్లో బాబు ఎలానూ తమ పార్టీకి శత్రుపక్షం అయిపోవడంతో భాజపాకి వెయ్యాల్సిన వోట్లని వైకాపాకి వేసేశారు - అలాంటివాళ్ళు మా బంధువుల్లోనే చాలామంది ఉన్నారు!ఆంధ్రాలో ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉండి సభారంజన చెయ్యగలిగిన నాయకుల్ని పెంచుకోగలిగితే భాజపా మంచి ఫలితాన్నే రాబట్టగలదు.అసలైన ప్రతికూలత భాజపాకి ప్రాంతీయ పార్టీలమీద ఉన్న చిన్న చూపు - "ప్రాంతీయ పార్టీలు తమ ప్రాంతంలో పట్టును నిలబెట్టుకోవటానికే చూస్తున్నాయి,జాతీయ సమైక్యతని గురించి పట్టించుకోవటం లేదు!" అనే వ్యతిరేకత భాజపాని తెదెపాతో ఐక్యసంఘటన కోసం ఉత్సాహం చూపించనివ్వదు.

అదీగాక, మొన్నటి ఎన్నికల్లో వైకాపా, తెరాసా, భాజపా పార్టీల ప్రతినిధులైన జగన్,కేసీయార్,మోదీ చంద్రబాబును టార్గెట్ చేసుకుని ఎంత విషం చిమ్మారో ఎన్ని కుయుక్తులు పన్నారో అందరికీ తెలిసిన విషయమే.చైనా లాంటి దేశాలను తీసేస్తే ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడే ఏ దేశంలోనూ ఒక పార్టీని ఓడించటానికి మూడు పార్టీలు కలిసికట్టుగా చేసిన ముప్పేట దాడిలో అంత నీచమైన ఎత్తుగడల్ని ఎవరూ పాటించలేదు.అసలు ఎన్నికలు దరిదాపుల్లో లేని రోజుల్లోనే జగన్ అప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబుని ఉద్దేశించి "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద షూట్ చెయ్యాలి!" అనడంలో వచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తాను అనే ధీమా లేదా?ఇప్పటికీ చాలామంది జగన్ పిచ్చోడనీ అనుభవం లేక పరిపాలనలో తప్పులు చేస్తున్నాడనీ అతని తప్పుల్ని హైలైట్ చేస్తే చాలు తెదెపా గెలుపు ఖాయం అని అనుకుంటున్నారు.అది వాళ్ళ తెలివి తక్కువ తనం!పోలవరం పనులూ అమరాతి పనులూ ఆపెయ్యడంలో ఇప్పుడు వాటిలో ఇన్వాల్వ్ అయివున్న తెదెపా అనుకూల వర్గాలని ఆర్ధికంగా దెబ్బ తీసి అక్కణ్ణించి తప్పించి తమకు అనుకూలమైన వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యటానికి జరుగుతున్న ఎత్తుగడ అనటానికి స్పష్టమైన సాక్ష్యాలు కనిపిస్తున్న తర్వాత కూడా జగన్ అనుభవలేమిని అడ్వాంటేజిగా తీసుకోవచ్చునని తెదెపా వాళ్ళు భావించటం నాకు ఆశ్చర్యంగా ఉంది!తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేసిన ఎన్నికలు ఇలా ముగిశాయో లేదో "ఈసారి ఆంధ్రలో చంద్రబాబు ఓడిపోతాడు!" అని కేసీయార్ అంత ధీమాగా ఎట్లా చెప్పగలిగాడు?అది జోస్యం చెప్పడం కాదు, "మేము ఓడించి తీరుతాం!" అని చంద్రబాబుకి కుండబద్దలు కొట్టి చెప్పటమే!ఎన్నికల కమిషన్ ప్రవర్తనని బట్టి చూస్తే తెలుగుదేశం ఓడిపోవడానికి ఈవీయం ట్యాంపరింగ్ జరగడం ఒక అంశం అయినప్పటికీ మరీ 23/175 లాంటి ఘోరమైన ఫలితం రావడానికి తెదెపా ఎన్నికల వ్యూహరచన చెత్తగా ఉండటం అతి ముఖ్యమైన ఫ్యాక్టర్.
TO BE CONTINUED..hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-62168009596426762082019-10-21T14:45:20.003+05:302019-10-21T14:45:20.003+05:30"ప్రజలు మళ్లీ నేనే రావాలని కోరుకుంటున్నారు: చ..."ప్రజలు మళ్లీ నేనే రావాలని కోరుకుంటున్నారు: చంద్రబాబు"

https://www.andhrajyothy.com/artical?SID=934942

ఏప్రిల్ 11 నాడు ఎన్నికలైనప్పుడు కూడా మీరిదే చెప్పారు బాబోరూ. మే 23 ఓట్లు లెక్కిస్తే అది కల్లబొల్లి బూటకం అని తేలిపోయింది.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-66916327570351541242019-10-21T07:06:55.757+05:302019-10-21T07:06:55.757+05:30Chiru DreamsOctober 19, 2019 at 7:03 PM
ఎంట్రా? పా...Chiru DreamsOctober 19, 2019 at 7:03 PM
ఎంట్రా? పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పావా? నీ బతుకుకి ఎనాడైన అంత ధైర్యం చేశావా? నువ్వు రాసే వాటిలో ఒక్క పాయింట్ కూడా విషయం ఉన్నది ఉండనప్పుడు, నీకు మళ్ళీ సూటిగా సమాధానం చెప్పే దమ్మెక్కడేడ్చిందీ?

hari.S.babu
"నీకు రాసినది చదవడం రాదనీ, చదివినా అర్ధం చేసుకునే తెలివి నీకు లేదనీ" నేను నీ గురించి చెప్పీన మాయరోగానికి నీకు నువ్వే ఇచ్చుకుంటున్న సాక్ష్యం ఇది."ఈ పిచ్చతనానికి పాయింటు బై పాయింటు నన్ను ఏకిపారెసినట్టు బిల్డప్పు మళ్ళా:-)" అనే ఈ మాటలో నేను నీకు పాయింట్ బై పాయింట్ జవాబు చెప్తానని గానీ చెప్పానని గానీ ఉందా?మళ్ళీ నీకెలా అర్ధమయితే నేను అదే అన్నట్టు భ్రమపడే నీ పాత చెత్త టెంతు ఫెయిల్డు ఫార్టింగు బ్యాచ్చి లక్షణం నిన్ను వదిలి పోవటం లేదు.ఇక్కడా అక్కడా మొత్తం నా కమెంట్లని పైనుంచి కిందకి చదివి చూసుకో, నీకు జవాబులు చెప్పే ఉద్దేశమే నాకు లేదు.పాయింటు బై పాయింటు నీకు జవాబు చెప్తానని అనలేదు కూడా!

నీ బతుక్కి ముందు ఎదటివాడు రాసింది సరిగ్గా చదివడం నేర్చుకుంటే చాలు -నా దమ్ము గురించి చాలెంజి చెయ్యటానికి నీకంత సీను లేదు గానీ ముందు తెలుగు చదవడం, చదివింది అర్ధం చేసుకోవడం నేర్చుకో!నేనొకటంటే నువ్వొకటి అనుకుంటున్నావ్ జవాబు/రిటార్టు ఇంకేదో ఇస్తున్నావ్- టెంతు ఫెయిల్డు ఫార్టింగు బ్యాచ్చికి ప్రెసిడెంటువి కదా, ఆమాత్రం ఉండాల్లే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-7237117131659510562019-10-20T08:26:04.288+05:302019-10-20T08:26:04.288+05:30CONTINUEING FROM THE ABOVE
"Have you heard of...CONTINUEING FROM THE ABOVE
"Have you heard of the constellation called Ursa Major? It’s also called the Great Bear and is one of the constellations listed by Greek astronomer and mathematician Ptolemy, in the second century AD. There is also another constellation near it called Ursa Minor or Little Bear. Now why are we talking about stars? The story of how these constellations were created comes from Greek mythology.Zeus, the king of gods, fell in love with a young woman called Callisto. This made his wife, Hera, jealous and so she began to watch him carefully. One day, when Zeus and Callisto were walking in a forest, he saw Hera coming their way. Since he didn’t want her to make a scene, he turned Callisto into a huge bear. He then met Hera and went back to Mt. Olympus with her, hoping he could, later, return and transform Callisto to human form again.Unfortunately, Callisto’s son, Arcas, was hunting in the same woods at that time. When he saw the bear, he decided to target it. And so he stalked it and, when he was in the correct position, let fly an arrow that pierced its heart. Imagine his shock, when the dying bear turned into his mother!Overcome with grief, he began to cry. Zeus heard him weeping and realised what had happened. He didn’t want Hera to hear Arcas and find out what had happened. So he turned both mother and son into constellations.Callisto became the Ursa Major, the largest constellation in the northern sky. Arcas became the Ursa Minor. The story goes that Arcas turned to see his mother while being placed in the sky and so the Little Bear curves towards the Great Bear. In fact the Polaris, or the North Star, is a part of the Little Bear."హిందువులు చెప్తున్న చంద్రుడు-తార-శుక్రుడు కధలో ఉన్న పాత్రలు ఏవీ సృష్టికర్త లేక దేవాధి దేవుడికి సంబంధం ఉన్నవి కావు.మీరు మీ పైత్యం ఎంత చూపించుకున్నప్పటికీ హిందువులకి వెంట్రుకముక్క కూడా వూడదు.ఇక్కడి కధలో ఉన్న Zeus, వాళ్ళ వర్ణన ప్రకారమే దేవాధి దేవుడు!నేను కూడా మీలాగా స్థాయి తక్కువ భాష వాడటానికి ఎంతో అవకాశం ఉంది - కానీ ఇలా నక్షత్రాలకి కధల్ని అల్లటం అని సంస్కృతుల్లోనూ ఉన్నదనీ అలా అల్లినవాళ్ళు వాటిమీద గౌరవంతోనే ఆ పని చేశారనీ తెలియని నీలాంటి టెంతు ఫెయిల్డు ఫార్టింగు బ్యాచ్చి స్థాయి కాదు నాది.

నువ్వు అడిగాక కూడా బ్లాగరు నుంచి నీకు ప్రోత్సాహం ఎందుకు రాలేదో దాని వెనక ఉన్న పొలిటికల్ ట్విస్టు ఏంటో తెల్సుకోలేనంతటి అఘ్ణాణంలో ఉన్న నువ్వు నా పొలిటికల్ ఎనాలిసిస్సుని తప్పు పట్టటమా!దాన్ని నేను లెక్క చెయ్యడమా?నీ పేరు తెలియదు, వూరు తెలియదు టెంతు ప్యాసయ్యావో ఫెయిలయ్యావో తెలియదు, నువ్వెలా ఉంటావో తెలియదు,ఎదటివాడు రాసింది చదివి అర్ధం చేసుకునే పాటి తెలివీ లేదు - నిన్నెవడు పట్టించుకుంటాడు?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-32124163695814971152019-10-20T08:25:32.444+05:302019-10-20T08:25:32.444+05:30ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని "చంద్రబాబు నా...ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని "చంద్రబాబు నాయుడు గారు" అని సంబోధించిన బ్లాగు యజమాని రాష్ట్ర రాజకీయ పరిణామాల పైన నిజాయితీ అయిన స్పందనను ఆశిస్తే పచ్చ పార్టీ, పచ్చ బాబు, పచ్చ పిచ్చ అని రెచ్చిపోవడం తప్ప ఆయన అడిగిన ప్రశ్నకు సంబంధం లేని సుత్తి వెయ్యడంలోనే మీ రాజకీయ పరిజ్ఞానం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది."Jai Gottimukkala గారూ..! మీ బంగారు తెలంగాణాను బూడిద తెలంగాణాగా మారుస్తున్న కెసియార్ ను విడిచిపెట్టి, ఇక్కడ ఆంధ్రాలో ఉన్న జగన్ పరిపాలనను పొగడటం ఏమిటండీ విచిత్రం కాకపొతే? జగన్ గారి పరిపాలన ఎంతగొప్పగ ఉందో, ఆంధ్రా పరిస్థితి అభివ్రుద్ధి వైపునకు ఎంత వేగంగా పరుగులు దీస్తుందో మా ఆంధ్రా వాళ్లు చెప్పాలి.ఎక్కడో తెలంగాణాలో కూర్చున్న మీరు కాదు. మీ కామెంట్లన్నీ చంద్రబాబుగారి మీద విపరీత ద్వేష పూరిత ధోరణితో పేర్కొంటున్నవే!" అని హెచ్చరించ్గిన తర్వాత కూడా అదే ధోరణిని ప్రదర్శిస్తూ రెచ్చ్గిపోవడం చూశాక కూడా మీకు సభ్య సమాజంలో ఎవడూ కనీసపు గౌరవం ఇవ్వడనీ ఇవ్వక్కర్లేదనీ మీకు తప్ప అందరికీ అర్ధమైపోయింది.మిమ్మల్ని టెంతు ఫెయిల్డు ఫార్టింగు బ్యాచ్చి అని అనడం నా తప్పు కాదు, మీరు కోరి తెచ్చుకున్న ముప్పు!

గతంలో ఆయన నన్ను మద్రాసు వరకూ వచ్చి నా భరతం పడతానని అన్న సందర్భం ఉండటం వల్ల నువ్వు నన్ను కమెడియన్ అని పిలుస్తూ నా కామెంట్లను ఇంకా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించినప్పుడు ఆయనిక నా కామెంట్లని ఉంచరని అనుకునే Thanks if you published my last and final comment in your blog. అని చర్చను కంటిన్యూ చెయ్యకుండా ఆగిపోదామనుకున్నాను. కానీ ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా రాష్ట్రం పట్ల ఆయన స్పందనని గుర్తించి నేను నిజాయితీగా ఇక్కడ నా అభిప్రాయాల్ని చెప్పినట్టే ఆయన కూడా నా అభిప్రాయాలకి విలువ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది!

వాస్తవానికి మనం ఏ సమాజంలో ఒక భాగమై ఉన్నామో ఆ సమాజం గౌరవప్రదమని భావించే అంశాల్ని గౌరవించకపోయినా కనీసం అవమానిఉంచకుండా ఉంటేనే ఇతరమైన విషయాలలో మన ప్రజ్ఞని బట్టి ఆ సమాజం మనని గౌరవిస్తుంది. అదే ఇతర విషయాల్లో మనం ఎంత ప్రజ్ఞాపాటవాల్ని చూపించినప్పటికీ ఆ సమాజపు మౌలిక సంస్కృతిని అవమానిస్తే ఆ వ్యక్తిని ఆ సమాజం కూడా తృణీకరిస్తుందే తప్ప మెచ్చుకుని అందలం యెక్కించదు. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, బ్రిట్తన్,ఇరాన్,అమెరికా, పాకిస్తాన్ అని లేదు అన్ని దేశాలకీ హిందూ క్రైస్తవ ఇస్లామిక్ తదితర అన్ని సమాజాలకీ వర్తించే నియమం!అది నాకు తెలుసు, ఈ బ్లాగరుకి తెలుసు.ఇలాంటి గంభీరమైన విషయాలని తెలుసుకోవాలని అనుకోని మీలాంటి టెంతు ఫెయిల్డు ఫార్టింగు బ్యాచ్చికి ఎప్పటికీ తెలియదు గాక తెలియదు.

సాక్ష్యం బ్లాగు కంటెంటు మీ పాస్టర్ల బ్యాచ్చి చాకిరేవ్ కాపీ వైకాపా అభిమాన బ్లాగు దగ్గిర మీరు చూపించిన అసభ్యమైన భాష వాడలేదు - అది ఆయన హుందాతనం.దాన్ని నేనూ ఒప్పుకున్నాను. అప్పుడు ఆయనకున్న రాగద్వేషాలని బట్టి నన్ను అవమానించే నీ కామెంట్లని మాత్రమే ఉంచి నీకు జవాబు చెప్తున్న నా కామెంట్లని ఉంచకపోవడం చేతనే అప్పటి ఆయన పక్షపాత ధోరణికి తిరస్కారం చూపిస్తూనే "ల...భష" వాడాను.అది తిరస్కారం తెలియజెప్పడం తప్ప అది నా సహజస్వభావం కాదని చెప్పడానికి అక్కడ ఆ బ్లాగు దగ్గిరా ఆ పోష్టు దగ్గ్గిరా తప్ప నేను ఇంకెక్కడా వాడకపోవటమే సాక్ష్యం!మొగుణ్ణి కొట్టి మొగసల కెక్కిన నెరజాణలా నువ్వూ నీ సాటి టెంతు ఫెయిల్డు ఫార్టింగు బ్యాచ్చి మాత్రం దాన్ని భుజానేసుకుని తిరుగుతూనే ఉన్నారు, ఇకముందు కూడా దాన్ని వదలరని నాకు తెలుసు.తప్పు చెయ్యటం తప్పు తెలుసుకోవటం మానవసహజం కాబట్టి ఆయన మారి ఉంటారని అనుకుంటున్నాను.అందరూ నీలా మార్పు లేని మితిమీరినహిందూద్వేషంతో/అతిక్రైస్తవమతమౌఢ్యంతో ఉండరు కదా!

TO BE CONTINUED...hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-89594988898491560922019-10-20T07:32:00.695+05:302019-10-20T07:32:00.695+05:30>>చంద్రబాబు కరకట్ట ఇల్లు కూల్చివేతా అన్నీ బీ...>>చంద్రబాబు కరకట్ట ఇల్లు కూల్చివేతా అన్నీ బీజేపీకి ముందే తెలుసుyou:కాబట్టి.. చేసిన తప్పుడుపనులన్నీ కర్రెక్టు ఐపొయినట్టేనా?" అనే నీ లాజిక్కుకి :-)తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే నా మాటలకి ఆ అర్ధం రాదని నీకైనా అనిపించదా?

అస్సలు నువ్వు రాసింది పైకెల్లి నువ్వే చదువుకోవాలంటే కూడా అంత ఒళ్ళు బద్దకమెందుకురా చపలాయ్. నీ చంద్రబాబు సుద్దపూస ఎందుకో ఉదాహరణలు చూపిస్తా ఆ పాయింటు మాట్లాడావ్. వైసీపీ, బీజేపీ కలిసి ప్లాన్ చెససినంత మాత్రాన నీ పచ్చ బాబు.. నీ పిచ్చ కళ్ళ(బ్లాగుల్లో నువ్వు రాసే ప్రతిసారీ తాగే కల్లు, గంజాయి అని లొట్టలేసేవు)కి యుగపురుషుడులాగా, జాతిపిత లాగా, శ్రీ రాముడి లాగా, వివేకానందుడు, ఏసూ క్రీస్తు లాగా ఎందుకు కనిపిచాడు అని నేనడిగితే,...... నువ్వు మాట్లాడింది అంతా దాపెట్టేసి.. దాన్లో ఓ చిన్న ముక్కను మాత్రం పట్టకొచ్చి "నువ్వేం అనలేదు, నేనేం వినలేదు" అనే హరిబాబు హాష్ డవిలాగు రిప్పిట్ చేసుకుంటావెంట్రా సగం పగిలి న దోసకాయ మొఖం నువ్వూనూ.

ఏంట్రా? నువ్వు మతమార్పిడికి వ్యతిరేకం కాదా? లాడెన్ "నేను ఉగ్రవాదానికి వ్యతిరేఖిని" అని చెప్పినట్టుంది. నీకున్న మతపిచ్చిని చూపించి.. ఎంతమంది నిన్ను బట్టలుతికినట్టు ఉతికి.. జాడిచ్చి అవతల పడేశారూ?? ఆ ఉతుకుడు తట్టుకొలేక నువ్వు ఎన్ని సార్లు.. వాళ్ళ అమ్మల్ని నీచంగా తిట్టలేదూ? ఐనా వాళ్ళు తగ్గకపోతే "మీ మీద కేసులు పెడతా" అంటూ బుకాయించలేదూ... నీకున్న మత గజ్జీ, "అగ్రవర్ణ" అను"కుల" గజ్జి.. బ్లాగ్లోకంలో ఒక్క శ్రీరాములుకి తప్ప, ఇంకెవరికైనా ఉందా? అంత భారీ స్థాయి కుల, మత ఉగ్రవాదులు కనకనే.. మీ ఇద్దరికీ అంత దోస్తీ కుదిరింది నిజం కాదా.. నీ వెంట తిరిగిన 100ల మందీ, నేను నీ బట్టలూడదీసి తన్నిన తర్వాత.. నీ ఇణ్ణాణ ప్రతిభ అర్ధమయ్యి నీ బ్లాగును భహిస్కరించడం నిజం కాదా? ఇన్ని అవకరాలు నీలో పెట్టుకోనీ, అందరికీ నీ గురించి తెలిశాక కూడా "నాకు మతపిచ్చి లేదూ" అని చెప్పుకుండానికి సిగ్గులేదూ?

ఎంట్రా? పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పావా? నీ బతుకుకి ఎనాడైన అంత ధైర్యం చేశావా? నువ్వు రాసే వాటిలో ఒక్క పాయింట్ కూడా విషయం ఉన్నది ఉండనప్పుడు, నీకు మళ్ళీ సూటిగా సమాధానం చెప్పే దమ్మెక్కడేడ్చిందీ?Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-43018857734775384352019-10-19T23:23:48.252+05:302019-10-19T23:23:48.252+05:3018 అక్టోబర్, 2019 4:37 PMకి ari bheeekaarmaina dar...18 అక్టోబర్, 2019 4:37 PMకి ari bheeekaarmaina darpamtoe "జగన్ సొంత పార్టీ 'ంళా' అని చూడకుండా కోటంరెడ్డి మీద కేసు వేసాడు." అని కూసిన నీ సాటి టెంతు ఫెయిల్డుఫార్టింగు బ్యాచ్చ్గి కొలీగుకి తను చెప్పింది అబద్ధమని తెలిసి నాలుక్కర్చుకుని 19 అక్టోబర్, 2019 3:13 ఫంకి "మీద కేసులు నమోదు కాకుండా జగన్ గారు జోక్యం చేసుకోలేదన్నదే ముఖ్య విషయం." అని మాట మార్చేసిన తర్వాత 19 అక్టోబర్, 2019 9:34 PMకి కూడా నీకు అందులో నేను పట్టిన తప్పేంటో అర్ధం కాక.....ఇంకా బుఱ్ఱని వేడెక్కిస్తూనే ఉన్నావా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-11886298051757271022019-10-19T22:33:12.031+05:302019-10-19T22:33:12.031+05:30@Chiru Dreams19 అక్టోబర్, 2019 3:37 PMకి
హరిబాబూ! ...@Chiru Dreams19 అక్టోబర్, 2019 3:37 PMకి
హరిబాబూ! నువ్వు intelectual ఎప్పటికీ కావు... కాలేవు. నీకు పచ్చమూక మీద ప్రత్యేకమైన ప్రేమ ఎందుకొచ్చిందో చెప్పేదా? చౌదరీలలో కన్నా.. రెడ్లలో క్రైస్తవులుగా మారేది ఎక్కువ మంది కాబట్టి.. ఆ రెడ్ల కులం నుంచి ముఖ్యమంత్రి ఐన జగన్‌ని చూసి తట్టూకోలేక పోతున్నావ్.

hari.S.babu
మతం మారడం గురించి నేనేనాడూ తప్పు పట్టలేదు!తమ మతం సుద్దపీసు అయినట్టు హిందూమతాన్ని విమర్శించేవాళ్ళని మాత్రమే నేను విమర్శించాను.నీ మతం ఫలానా అని చెప్పుకోలేకపోవడమంటే నీ మతాన్ని అవమానంచుకోవడమే - ఆ దుర్దశ/దుర్గతి/ఖర్మ నీకు పట్టింది కానీ నాకు లేదు!

ఏరా!ఎదురెదురు కూర్చుని మాట్లాడితే మాటలు గాల్లో కలిసుపోయాయి, ఆదమరుపున విన్నానని సమర్ధించుకోవచ్చు, కానీ రాసింది చదవడం, చదివింది అర్ధం చేసుకోవడం కూడా తెలియకపోతే ఎట్లారా?మెద మీద తాల్కాయ్ ఉండి బురలో గుజ్జున్నవాడికి ఎవడికైనా పుసుక్కున నవ్వు రాదూ "me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆపివేతా రాజధాని నిర్మాణం నిలిపివేతా చంద్రబాబు కరకట్ట ఇల్లు కూల్చివేతా అన్నీ బీజేపీకి ముందే తెలుసుyou:కాబట్టి.. చేసిన తప్పుడుపనులన్నీ కర్రెక్టు ఐపొయినట్టేనా?" అనే నీ లాజిక్కుకి :-)తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తే నా మాటలకి ఆ అర్ధం రాదని నీకైనా అనిపించదా?ఈ పిచ్చతనానికి పాయింటు బై పాయింటు నన్ను ఏకిపారెసినట్టు బిల్డప్పు మళ్ళా:-)hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-1611282080024840042019-10-19T22:30:15.654+05:302019-10-19T22:30:15.654+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-52155250414049649902019-10-19T22:17:16.158+05:302019-10-19T22:17:16.158+05:30me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆ...me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆపివేతా రాజధాని నిర్మాణం నిలిపివేతా చంద్రబాబు కరకట్ట ఇల్లు కూల్చివేతా అన్నీ బీజేపీకి ముందే తెలుసు

you:కాబట్టి.. చేసిన తప్పుడుపనులన్నీ కర్రెక్టు ఐపొయినట్టేనా?

hari.S,babu
ఈ ఒక్కటీ చాలదూ నీకు తెలుగు చదవడం సరిగ్గా రాదని చెప్పడానికి!జగన్ చేసిన పనులు బీజేపీకి ముందే తేలిస్తే అవి కరెక్ట్ అయిపోతాయని నేను అనలేదు, కానీ నీకలా అర్ధమైంది.నీ పాత్ ఆల్వాటు ప్రకారం నీకెలా అర్ధమయిందో నేనలా అన్నట్టు ఫిరాయించేశావు - టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి లక్షణాలు ఇవే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-16395828583298645112019-10-19T21:37:37.044+05:302019-10-19T21:37:37.044+05:30చౌదరిగారూ! ఇలా హరిబాబు లాంటి జోకర్లు రాసే అర్ధం పర...చౌదరిగారూ! ఇలా హరిబాబు లాంటి జోకర్లు రాసే అర్ధం పర్ధం లేని వ్యాఖలుకూడా ప్రచురిస్తారా? ఎన్నిబ్లాగుల్లో బట్టలూడగొట్టించుకుంటాడు ఇంకా?? ఇలాంటి చెత్త ప్రచురించడానికి మీకైనా సిగ్గనిపించడంలా? Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-70723202178319472282019-10-19T21:34:24.750+05:302019-10-19T21:34:24.750+05:30అందరి బుఱ్ఱలకీ భలే పనిపెట్టావు హరిబాబూ! దీన్లో నువ...అందరి బుఱ్ఱలకీ భలే పనిపెట్టావు హరిబాబూ! దీన్లో నువ్వు పట్టేసిన తప్పేంటో అర్ధంకాక..Chiru Dreamshttps://www.blogger.com/profile/03609754221846718657noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-62962336138664849572019-10-19T20:23:07.527+05:302019-10-19T20:23:07.527+05:30me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆ...me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆపివేతా రాజధాని నిర్మాణం నిలిపివేతా చంద్రబాబు కరకట్ట ఇల్లు కూల్చివేతా అన్నీ బీజేపీకి ముందే తెలుసు

you:కాబట్టి.. చేసిన తప్పుడుపనులన్నీ కర్రెక్టు ఐపొయినట్టేనా?

hari.S,babu
ఈ ఒక్కటీ చాలదూ నీకు తెలుగు చదవడం సరిగ్గా రాదని చెప్పడానికి!జగన్ చేసిన పనులు బీజేపీకి ముందే తేలిస్తే అవి కరెక్ట్ అయిపోతాయని నేను అనలేదు, కానీ నీకలా అర్ధమైంది.నీ పాత్ ఆల్వాటు ప్రకారం నీకెలా అర్ధమయిందో నేనలా అన్నట్టు ఫిరాయించేశావు - టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి లక్షణాలు ఇవే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-62648248836296375742019-10-19T20:22:44.585+05:302019-10-19T20:22:44.585+05:30me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆ...me:>>జగన్ చేసీన్ పీపీయేల రద్దూ పోలవరం పనుల ఆపివేతా రాజధాని నిర్మాణం నిలిపివేతా చంద్రబాబు కరకట్ట ఇల్లు కూల్చివేతా అన్నీ బీజేపీకి ముందే తెలుసు

you:కాబట్టి.. చేసిన తప్పుడుపనులన్నీ కర్రెక్టు ఐపొయినట్టేనా?

hari.S,babu
ఈ ఒక్కటీ చాలదూ నీకు తెలుగు చదవడం సరిగ్గా రాదని చెప్పడానికి!జగన్ చేసిన పనులు బీజేపీకి ముందే తేలిస్తే అవి కరెక్ట్ అయిపోతాయని నేను అనలేదు, కానీ నీకలా అర్ధమైంది.నీ పాత్ ఆల్వాటు ప్రకారం నీకెలా అర్ధమయిందో నేనలా అన్నట్టు ఫిరాయించేశావు - టెంతు ఫెయిల్డు ఫ్యార్టింగు బ్యాచ్చి లక్షణాలు ఇవే!hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-78519272887620766022019-10-19T20:17:01.837+05:302019-10-19T20:17:01.837+05:30Jai Gottimukkala18 అక్టోబర్, 2019 4:37 PMకి
statem...Jai Gottimukkala18 అక్టోబర్, 2019 4:37 PMకి
statement1:చింతమనేని తాసిల్దారు వనజాక్షి గారిని అమానుషంగా కొట్టినప్పుడు చంద్రబాబు ఆవిడని మందలించాడు తప్ప పచ్చ తమ్ముడిని ఒక్క మాటా అనలేదు. అదే జగన్ సొంత పార్టీ MLA అని చూడకుండా కోటంరెడ్డి మీద కేసు వేసాడు.
Jai Gottimukkala19 అక్టోబర్, 2019 3:13 PMకి
statement 2:కోటంరెడ్డి మంచోడా కాదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఆయన మీద కేసులు నమోదు కాకుండా జగన్ గారు జోక్యం చేసుకోలేదన్నదే ముఖ్య విషయం.

hari.S.babu
ఇది చాలదూ మీ అబద్ధాల బతుకులకీ స్థాయి తక్కువ కబుర్లకీ సాక్ష్యంగా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-69658753921527113952019-10-19T20:16:39.784+05:302019-10-19T20:16:39.784+05:30Jai Gottimukkala18 అక్టోబర్, 2019 4:37 PMకి
statem...Jai Gottimukkala18 అక్టోబర్, 2019 4:37 PMకి
statement1:చింతమనేని తాసిల్దారు వనజాక్షి గారిని అమానుషంగా కొట్టినప్పుడు చంద్రబాబు ఆవిడని మందలించాడు తప్ప పచ్చ తమ్ముడిని ఒక్క మాటా అనలేదు. అదే జగన్ సొంత పార్టీ MLA అని చూడకుండా కోటంరెడ్డి మీద కేసు వేసాడు.
Jai Gottimukkala19 అక్టోబర్, 2019 3:13 PMకి
statement 2:కోటంరెడ్డి మంచోడా కాదా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. ఆయన మీద కేసులు నమోదు కాకుండా జగన్ గారు జోక్యం చేసుకోలేదన్నదే ముఖ్య విషయం.

hari.S.babu
ఇది చాలదూ మీ అబద్ధాల బతుకులకీ స్థాయి తక్కువ కబుర్లకీ సాక్ష్యంగా?hari.S.babuhttps://www.blogger.com/profile/00886751615204370559noreply@blogger.com