tag:blogger.com,1999:blog-2971426398833113439.post7584799931233687093..comments2023-09-16T20:24:30.105+05:30Comments on KSC SMART GUIDE : : Ramakrishna Veeramachaneni after Mantena Satyanarayana Raju | మంతెన సత్యనారాయణ రాజు తరువాత వీరమాచనేని రామకృష్ణ.Ksc Writeshttp://www.blogger.com/profile/01905956798616016978noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-2971426398833113439.post-59215580037701666542018-04-25T12:42:27.810+05:302018-04-25T12:42:27.810+05:30మంచి విషయం కొండలరావుగారు. వెంటనే ప్రారంభించండి. నా...మంచి విషయం కొండలరావుగారు. వెంటనే ప్రారంభించండి. నా సహకారం మీకు తప్పనిసరిగా ఉంటుంది. <br />నీహారికగారి ఆర్టికల్స్ ఆలోచనాత్మకంగా ఉంటాయి.Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-84912195739837006872018-04-24T15:21:30.408+05:302018-04-24T15:21:30.408+05:30ఉచిత సలహాలు రోజూ ఫోన్ ద్వారా ఇప్పటికీ చెప్తున్నారు...ఉచిత సలహాలు రోజూ ఫోన్ ద్వారా ఇప్పటికీ చెప్తున్నారు నీహారిక గారు. మా జనవిజయం పాతకులకు కూడా సలహాలు ఇస్తామన్నారు. రచనలు చేస్తామన్నారు. మేమే ప్రారంభించాల్సి ఉన్నది.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-81026334686510205312018-04-24T09:45:35.289+05:302018-04-24T09:45:35.289+05:30మంతెన గారు విజయవాడ దగ్గర ఒక ప్రకృతి ఆశ్రమం నడుపుతు...మంతెన గారు విజయవాడ దగ్గర ఒక ప్రకృతి ఆశ్రమం నడుపుతున్నారు. ఆయనిపుడు ఉచిత సలహాలు ఇవ్వడం మానేసారు. ఆయన ఆశ్రమంలో చేరడం అంటే చాలా ఖరీదయిన వ్యవహారం.<br />నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-75266673974735755182018-04-23T18:54:03.095+05:302018-04-23T18:54:03.095+05:30post బాగుంది. వీరమాచనేని డైట్ లో ఎటువంటి ప్రమాదమూ ...post బాగుంది. వీరమాచనేని డైట్ లో ఎటువంటి ప్రమాదమూ లేదు. కొన్ని దేశాలు కీటో డైట్ ని అధికారికంగా గుర్తించాయి. మనదేశంలోనూ అది జరగాలి. ఈ లోగా ఇలాంటి మూర్ఖులు వాదనలు చేస్తూనే ఉంటారు. మంతెన సత్యనారాయణ గారు ఇప్పటికీ ఆయన ఆరోగ్యాలయం నడుపుతూనే ఉన్నారు. ఆయనపై కూడా మీరన్న మిడి మిడి జ్ఞానులు లేనిపోనివి కల్పించి చెప్పారు. ఆయనను నేను 2 నెలల క్రితమే ఆయన ఆశ్రమం లోనే కలిసాను. విజయవాడ కరకట్ట పక్కన ఆయన ఆశ్రమం ఉంది. మంచిగానే రన్ అవుతున్నది.పల్లా కొండల రావు https://www.blogger.com/profile/01705686014561517851noreply@blogger.com