tag:blogger.com,1999:blog-2971426398833113439.post1086450221997830371..comments2023-09-16T20:24:30.105+05:30Comments on KSC SMART GUIDE : : Google Adsense డబ్బులు నిజంగానే వస్తాయంటారా?Ksc Writeshttp://www.blogger.com/profile/01905956798616016978noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2971426398833113439.post-63902108839348105992016-05-20T13:48:52.639+05:302016-05-20T13:48:52.639+05:30నా యాడ్ సెన్స్ డబ్బులు రాకపోవాలి? మీసంగతి చెప్తాను...నా యాడ్ సెన్స్ డబ్బులు రాకపోవాలి? మీసంగతి చెప్తాను శ్రీనివాస్ గారూ!:)Sakshyam Educationhttps://www.blogger.com/profile/14064106449605070980noreply@blogger.comtag:blogger.com,1999:blog-2971426398833113439.post-51496317873111731652016-05-20T11:58:42.720+05:302016-05-20T11:58:42.720+05:30ఈ విశ్వానికి ఆ భగవంతుడు ఎలాగో .. ఈ వెబ్ ప్రపంచానిక...ఈ విశ్వానికి ఆ భగవంతుడు ఎలాగో .. ఈ వెబ్ ప్రపంచానికి గూగుల్ దేవుడు అల్లాగ. ఆ దేవుడిని మోసం చేయనంతకాలం మన డబ్బులు ఎక్కడికీ పోవు . గ్యారంటీగా వస్తాయి . మనలో నిజాయితీ ఉంటె గూగుల్ కూడా నిజాయితీ గానే ఇస్తుంది . ఇది ఎందుకు చెపుతున్నానంటే - ఈ మధ్యనే ఒకతను దాదాపు 2 లక్షలు పైచిలుకు మనీతో నెలకు దాదాపు 30,000 పైన సంపాదిస్తున్న ఒక గూగుల్ న్యూస్ అప్రూవ్ద్ వెబ్ సైట్ కొన్నాడు . మరింత సంపాదించాలని అతను కొంతమందిని రచయితలుగా నియమించుకున్నాడు జీతానికి . మొదటి నెల మంచి రిజల్ట్స్ వచ్చాయి . ఇక మరుసటి నెల తన అకౌంట్ లో దాదాపు 50,000 ఉండగా ఆ సైట్ ఆడ్ సెన్స్ అకౌంట్ బ్లాక్ అవడమే కాదు , ఆ వెబ్ సైట్ గూగుల్ రిజల్ట్స్ లోనే లేకుండా పోయింది. తీరా తెలిసిందేమంటే ఆయా రచయితలు కాపీ పేస్టు చేసేవారట. కనుక గూగుల్ ద్వారా సంపాదించాలంటే మనం ముందు నిజాయితీగా ఉండాలి .. <br />ఆల్ ద బెస్ట్ చౌదరి గారూ srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.com