Monday, December 17, 2018

పిల్లలకి ఎలా ఉండకూడదో కాదు...ఎలా ఉండాలో నేర్పండి!

*ఇప్పుడు తరం పిల్లలు బండి తుడవమంటే తుడవరు.*
*మీ సాక్సులు ఉతుక్కోమంటే ఉతకరు...*
*కనీసం అండర్ వేర్ లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు...*
*లంచ్ బ్యాగ్ లు శుభ్రం చేసుకోవడంలేదు...*
*ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే నూడుల్స్ ప్యాకెట్లు ఫైవ్ స్టార్ లు ఐస్ క్రీమ్ లు కూల్ డ్రింక్ లు కొనుగోలు చేస్తున్నారు...*

*ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు...*
*ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి...*
*డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..*

*తల్లి దండ్రులు మారాలి*


*భార్య కు వంట వండటం సరిగా రాదని  నేటి యువత బిర్యానీ లు కర్రీ పాయింట్ ల వెంట పడుతూ  చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్ గాల్ బ్యాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు*

*మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం...*
*కాలేజీ పిల్లలు అయితే చిన్న టిఫెన్ బాక్సు రైస్..*

*Pregnant అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం*
*టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం*

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం..?*

*ఒక్క సారి ఆలోచన చేయండి. ...*

*సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి కేవలం*
*గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో మసీదుకు వెళ్లో*
*మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాం*
*అనుకోవడం పొరపాటు.*

*బాధ్యత* 👈
*బరువు* 👈
*కష్టం* 👈
*నష్టం* 👈
*ఓర్పు*👈
*సహనం*👈
*దాతృత్వం*👈
*ప్రేమ*👈
*అనురాగం*👈
*సహయం*👈
*సహకారం*👈
*నాయకత్వం*👈
*మానసిక ద్రృఢత్వం* 👈
*కుటుంబ బంధాలు* 👈 *అనుబంధాలు* 👈
*అంటే ఏమిటో*
*పిల్లలకు అలవాటు చేద్దాం. ..*

*మనం కూడా మమేకమవుదాం....*

*భావి తరాలకు ఒక మానవీయ, విలువలుతొ కూడిన ,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం. ...*
*సమాజానికి మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు
మన పనులు మనం చేసుకుంటే చాలు *
*పిల్లలకి ఎలా ఉండకూడదో కాదు. ఎలా ఉండాలో నేర్పండి *

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...