శుక్రవారం, అక్టోబర్ 05, 2018

reading-blogs-diluted

చదువూరించే బ్లాగులు కరువైపోయాయి.

అతి కొద్ది బ్లాగులు తప్ప ఇంట్రస్ట్ కలిగించే బ్లాగులు మాలికలో పెద్దగా కనిపించడం లేదు. పాతతరం వారి బ్లాగులు మళ్ళీ ఉనికిలోకి వస్తే బాగుణ్ణు. ఇంతకు ముందు మంచి,మంచి బ్లాగులు కనిపించేవి. హాస్య బ్లాగులు, కార్టూన్ బ్లాగులు, కథల బ్లాగులు, సాహిత్య,ఆధ్యాత్మిక.., ఇలా ఒకటేమిటి అనేక రకాల బ్లాగులు కలిపించేవి. ఇప్పుడవేవీ కనిపించడమే తగ్గిపోయింది. మాలికలో టపాల పేజీ కంటే "కామెంట్ల"పేజీకే విజిటింగ్ రేటు ఎక్కువనుకుంటా! ఎందుకంటే కొంతమంది అరకొర టపా వ్రాసినా తమతమ బ్లాగుల్లో కామెంట్లు పెట్టుకుని తరించడానికే ఇష్టపడుతున్నారు. నిజానికి వారు పెట్టుకుంటున్న ఆ కామెంట్లు వారు వ్రాసుకున్న టపాలకే సంబంధం ఉండదు. మళ్ళీ తెలుగు బ్లాగుల పూదోట వికసిస్తే బాగుణ్ణు.

17 కామెంట్‌లు:

  1. “చదువూరించే” బ్లాగులా 🤔 ?
    “చవులూరించే” బ్లాగులు అని మీ కవిహృదయం అనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  2. తెలుగుబ్లాగుల వికాసం! ఎంతమాట ఎంతమాట.
    ఒక ప్రక్కన సమస్యాపూరణాలజోరు.
    మరొక ప్రక్కన రకరకాల చర్చావేదికల జోరు.
    ఒక రాజకీయపార్టీలూ రంగప్రవేశంచేసి అసత్య ప్రచారవేదికలను నిర్వహించటం.
    ఒక ప్రక్కన విద్వేషవిషాగ్నులను వెదజల్లుతున్ వ్యాఖ్యలు
    ఇలా నానాకంగాళీగా ఉన్న తెలుగుబ్లాగుప్రపంచంలో వాసి అత్యల్పం రాసి అమోఘం.
    చేపలబజారులా ఉన్న చోట మీరు మల్లెపూలేవీ మంచిగంధం ఎక్కడా అని ఆడుగుతున్నారా!

    రిప్లయితొలగించండి
  3. శ్యామలీయం గారు మీరు మా మీనజాతిని అవమానిస్తున్నారా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మన్నించాలి నీహారిక గారూ, మీది మీనజాతి యని తెలియదు! పోనివ్వండి. ఐనా, తెలుగుబ్లాగులతో పోల్చి చేపలబజారును అవమానించటం కూడా బాగుండదు లెండి.

      తొలగించండి
  4. ఆనందం అనేది ఎక్కడా దొరకదండీ...మనకు దొరికినదాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి.
    పద్యాలూ,చర్చలూ నిరంతరాయంగా సాగుతున్నాయి కదా ?
    ఫేస్ బుక్, వాట్స్ ఆప్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో కూడా బ్లాగులు వర్ధిల్లితున్నాయని సంతోషించాలి.

    రిప్లయితొలగించండి
  5. రచ్చబండలో బూతులు చూడలేక దానికి మోడరేషన్ పెట్టాను. ఇలా పెట్టడానికి ప్రధానమైన కారణం కూడా శ్యామలీయం మాస్టర్ గారు మెయిల్ ద్వారా కొన్ని కామెంట్లను నా దృష్టికి తీసుకొస్తే వాటిని డిజేబుల్ చేసి కొన్ని రోజులపాటు మోడరేషన్ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాను. కానీ ఇవేమీ అర్థం చేసుకోని హరిబాబు గారు మాత్రం నా దెబ్బకు మోడరేషన్ పెట్టేసాడు. మళ్లీ మోడరేషన్ ఎత్తేస్తే భరద్వాజ్ కు కంప్లైంట్ కంప్లైంట్ చేస్తానంటూ ఏదేదో తన బ్లాగులో రాసుకుంటున్నాడు. ఇతని యొక్క మానసిక స్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు. వయసు వలన చాదస్తం పెరిగిందా లేక తన మూర్ఖత్వం మరింత హెచ్చు మీరిందా? ఇతను మిగతా వారిని ఎందుకు కెలుక్కుంటూ ఉంటాడు? నిజానికి హరిబాబు గారు ఎంతో ప్రశాంతంగా తను పోస్ట్లు తను రాసుకుంటూ ఉండాలి. ఆ వయసులో ఎంతో మంది బ్లాగర్లు చక్కని విషయాలు రాస్తూ ప్రశాంతంగా ఉన్నారు. ఈయన గారు ఏమిటో గాని అందరితోనూ తిట్లు తినడమే. ఇతనికి ఇదేం సరదారా బాబు. వింత మనిషి.

    రిప్లయితొలగించండి
  6. మన కొండల రావు గారిని, శ్యామలీయం మాష్టారు గారిని చూసి హరిబాబు చాలా నేర్చుకోవాలి. వాళ్లు తమ బ్లాగులను చాలా హుందాగా నడుపుతున్నారు. చాలా గౌరవంగా కామెంట్ చేస్తారు. హరిబాబు ఏంటో తెలియదు పోస్టు రాసిన, కామెంట్ పెట్టిన ఎవరో ఒకర్ని బూతులు తిట్టడమే ఇదేమి దారుణం? మాలిక యాజమాన్యం ఈయనను ఎందుకు భరిస్తుందో తెలియడం లేదు.

    రిప్లయితొలగించండి
  7. చిరంజీవి గారి దెబ్బకు musugu ఎగిరిపోయింది. పాపం ఏం చేయాలో తెలియక కుర్రో మొర్రో అంటున్నాడు. పాపం జిలేబి మేడం గారికి ఏం చేయాలో తెలియక పిచ్చి పద్యాలు ఇంకా పిచ్చిపిచ్చిగా రాసుకుంటుంది. ఆమె ఆచూకి తెలుసుకోవడం కోసం బి సి ఐ డి (బ్లాగ్ సిఐడి)టీం రంగంలోకి దిగింది. ఏదో ఒక రోజు తప్పకుండా దొరుకుతుంది. అప్పుడు అందరికీ పండగే పండగ...హ హ హ :)

    రిప్లయితొలగించండి
  8. చిరంజీవి దెబ్బ నీకు గట్టిగానే తగిలింది. మీ ఇద్దరి మధ్య చర్చలు చదివిన ప్రతి వారికి తెలుసు. మళ్లీ లేని గొప్పలు చెప్పు కోవడం వలన నవ్వుల పాలు అయిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మానుకుని గౌరవంగా బ్రతుకు.

    రిప్లయితొలగించండి
  9. జిలేబి మేడం గారిని నాకు ఏమీ అనబుద్ధి కాదు. ఎందుకంటే ఆమె వ్రాసే కామెంట్లు కొన్ని భలే కామెడీగాను, కొన్ని సరదా గానూ ఉంటాయి. అందుకే నేను ఇష్టపడతాను. అప్పుడప్పుడు ఆమె నన్ను విమర్శించిన లైట్ గానే తీసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  10. దున్నపోతు దున్నపోతు దెబ్బలాడుకుని లేగ దూడ పై పడ్డాయట ఇది సామెత. మన హరి బాబు గారి వాదన చూస్తుంటే ఇలానే ఉంది. వాళ్ళిద్దరూ వాదించుకుంటే నేను సమాధానం చెప్పడం ఏమిటి? రచ్చబండలో ఎవరైనా చర్చించవచ్చు. రచ్చబండ అనేది ఒక వినూత్న చర్చా వేదిక.

    రిప్లయితొలగించండి
  11. ముసుగు ఎగిరిపొయ్యాక వాడికి దిక్కు తోచట్లేదు. అందుకే తర్వాత నుంచీ వాడి వ్యాఖ్యలు "తత్తర బిత్తర"గా మారిపొయ్యాయి.. గమనించారా??

    ఇప్పటినుంచీ, దొంగ ఐడీలతో, అనానిమస్సు వ్యాఖ్యలతో తనకుతానే సప్పోర్టిచ్చుకుంటూ.. వాటిని చూపిచ్చి.. కాలరెగరేస్తాడు చూస్తూ ఉండండి..

    రిప్లయితొలగించండి
  12. సైకోబాబుగాడి ముసుగు తొలగిపొయ్యేసరికి.. జిలేబీకి "రచ్చబండ రొచ్చుబండ" ఐపొయింది..

    రిప్లయితొలగించండి
  13. Coming soon
    "హిందూ మూల గ్రంధాల అర్ధాల్ని మొత్తాన్నీ బ్రాహ్మణులు తిరగ రాశారు."

    ఇక ఉచ్చులేసుకునే సైకోగాల్లకి ఉచ్చలే ఉచ్చలు

    Don't miss it on https://chirudreams.blogspot.com/

    రిప్లయితొలగించండి
  14. బూతులు పెట్టినందుకు తప్పుకాదట వాటిని తీయకపోవడం తప్పట. రచ్చబండకు మోడరేషన్ పెట్టడానికి బూతులు తిట్టాడట. చిరంజీవి నన్ను వాయ గొడుతున్నాడు మోడరేషన్ పెట్టండి అని మర్యాదగా అడగడం రాదట. నిజానికి భరద్వాజ గారి పై ఉన్న గౌరవంతో మోడరేషన్ పెట్టడం జరిగింది అంతేకానీ ఈయనగారి బూతులకు భయపడి పెట్టలేదు. సంస్కారవంతమైన రాతలు రాస్తే సంస్కారవంతమైన వ్యక్తిత్వం ఉంటుంది. రాతల్లో సంస్కారం లేనప్పుడు వ్యక్తిత్వంలో ఏముంటుంది? బూతు బాబు సైకో బాబు అన్నందుకే తప్పై పోతే మరి లవడా బ్లాగు లవడా నాయాల వెధవ కొనికిస్కాం ఒరే బామ్మర్ది ఇవన్నీ తప్పులు కాదా? ఇటువంటి వాడు బ్లాగ్ లోకం లో ఉంటే మొత్తం బ్లాగ్ వ్యవస్థ నాశనం అయిపోతుంది. హరి కాలం బ్లాగుని కొన్నాళ్లపాటు తీసివేయండి అతని బుద్ధి మారితే మళ్లీ కొనసాగించవచ్చు. భరద్వాజ్ గారు ఒక్కసారి మీరు గమనించండి ఇంచుమించు అందరి బ్లాగర్లని ఏదోవిధంగా కించపరచడం అహంకారంతో విర్రవీగు పోవడం కొన్ని బ్లాగులను టార్గెట్ చేస్తూ బూతులు తిడుతుంటే వారు కోపంతో హరిబాబును దుమ్ముదులిపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకవేళ చిరంజీవి గారిపై విరోధం ఉంటే ఆ బూతు లేవో అతని బ్లాగులో రాసుకోవాలి. అంతేగాని రచ్చబండలో వేసిన కామెంట్ మళ్లీ మళ్లీ వేస్తూ బూతులు తిట్టడం ఎందుకు? నేను గతంలో కూడా హరి బాబు కి ఎన్నోసార్లు చెప్పాను మీకు ఇష్టం లేకపోతే ఆయా బ్లాగుల జోలికి వెళ్ళకండి బూతులు మాట్లాడకండి అని. కానీ వళ్ళంతా విషంతో నిండిన వాడికి మంచి మాటలు చెవికి ఎక్కువు కదా. ఈయనకు కావలసింది ఏదో విధంగా ఎదుటివారిని బూతులతో రెచ్చగొట్టి మ్యాజిక్ లు జిమ్మిక్కులు నక్క పూరిత కుట్రలు చేసి తనకు ఇష్టంలేని బ్లాగులను ముంచి వేయాలి. ఇదే ఆయన సాగిస్తున్న భయంకరమైన బ్లాగు కాండ.

    రిప్లయితొలగించండి
  15. నాకు నీతో తప్ప ఎవరితోనూ శత్రుత్వం లేదు. కొండల రావు గారు శ్యామలీయం మాష్టారు గారు ఇంకా మరికొంతమంది ప్రముఖ బ్లాగర్లతో సంబంధాలు ప్రేమ పూర్వకంగానే ఉన్నాయి. కొద్దిమందితో మెయిల్ సంభాషణలు ఉన్నాయి. అందరూ సామరస్యంతో భరిస్తున్నారు అన్న మాయ మాటలు చెప్పటం అందర్నీ గుడ్డిగా నమ్మించడం మాన్ వేయండి. మీ గురించి నా బ్లాగుకు 14 కామెంట్లు అత్యంత అసభ్యకరంగా వచ్చాయి. మీలా పబ్లిష్ చేసి సైకో ఆనందం పొందే మనస్తత్వం నాకు లేదు. అది గుర్తిస్తే మీకే మంచిది. బ్రతుకుల వరకు వెళ్ళిపోతున్నావ్. నా బ్రతికేిమీటొ లెవెల్ ఏమిటో నీకు తెలుసా? నీకు ఎంత చెప్పినా బుద్ధి రావడం లేదు. నీ పని నువ్వు చేసుకోరా బాబు ఇతరుల జోలికి వెళ్ళకు. వాళ్లతో తిట్లు తినకు అంటే అసలు వినవే. నీకు ఇదేం పోయేకాలమో అర్థం కావడం లేదు. మాటిమాటికీ నన్ను లాగుతూనే ఉన్నావ్ మిస్టర్ హరి బాబు నీకు ఇదే చివరి వార్నింగ్ ఖబడ్దార్. నీకు కుక్క చావు దగ్గర్లోనే ఉంది. కంగారు పడకు.

    రిప్లయితొలగించండి
  16. >>కానీ ఇవేమీ అర్థం చేసుకోని హరిబాబు గారు మాత్రం నా దెబ్బకు మోడరేషన్ పెట్టేసాడు. మళ్లీ మోడరేషన్ ఎత్తేస్తే భరద్వాజ్ కు కంప్లైంట్ కంప్లైంట్ చేస్తానంటూ ఏదేదో తన బ్లాగులో రాసుకుంటున్నాడు. ఇతని యొక్క మానసిక స్థితి ఏమిటో నాకు అర్థం కావడం లేదు.


    హుదూద్ తుఫాన్ ఎవరి దెబ్బకు వొచ్చిందనుకుంటూన్నారు? మొన్న కేరళ తుఫాను ఎవరివల్లో తెలుసునా? ఆస్కార్ అవార్డులు ఎవరెవరెవరికి ఇవ్వాలో డిసైడ్ చేసేది ఎవరనుకుంటున్నారు? "మహాలయ అమావాశ్య" తెప్పించి.. జనాలు ఏ పనీ పాటా చెయ్యకుండా ఇంట్లో కూర్చోడానికి కారణమెవరూ?

    రిప్లయితొలగించండి

 


Popular Posts

Recent Posts