నిజానికి మనం ఏ వర్గంలో ఉన్నామో చూసుకోవాలి. సహజంగా మనం ఏదో చేయాలని అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాం. మొదలు పెట్టడానికి మాత్రం చాలా టైం తీసుకుంటాం. కొంతమందైతే అనుకుంటారు గాని ఎప్పటికీ మొదలు పెట్టరు. మరికొంతమందయితే మొదలు పెడతారుగాని విజయం సాధించే వరకూ కృషి చేయరు. అతికొద్ది మంది మాత్రమే విజయం సాధించే వరకూ పట్టు వదలరు. ఇటువంటి వారందరూ చేసేవాళ్ళలోకే వస్తారు. పై మిగతా వారందరూ చూసేవాళ్లలోకే వస్తారు. కాబట్టి మనం చేసేవాళ్ళమా? చూసేవాళ్లమా? అనేది సరి చూసుకోవాలి!
Excellent
ReplyDeleteThank u sir
ReplyDeleteVery nice
ReplyDeleteThank u sir. మీరు మా బ్లాగు సందర్శించడం సంతోషకరంగా ఉంది.
ReplyDelete. . . మనుషుల్లో రెండు రకాలుంటారు! చేసేవాళ్లు-చూసేవాళ్ళు!! . . .
ReplyDeleteకాదండీ. మనుషుల్లో మూడు రకాలుంటారు! చేసేవాళ్లు-చూసేవాళ్ళు-కూసేవాళ్ళు!!