Wednesday, February 01, 2017

నిహారికా మేడమ్ ఏమయ్యింది?

బ్లాగ్ వివాదా చర్చల్లో ఎప్పుడూ నిలిచి పోరాడే ధీర వనిత నిహారికా మేడం గారు ఈమధ్య బ్లాగు లోకంలో కనిపించడం లేదు. ఆమె వ్రాసే టపాలను ఎక్కువుగా చదివే వాళ్ళలో నేనూ ఒకడిని. ఈమధ్య అగ్రిగేడర్ లలో వెతుకుతుంటే ఈమెగారి బ్లాగు అసలు కనిపించడం లేదు. ఇంతకీ నిహారికా మేడమ్ గారికి ఏమయ్యింది? ఆమెగారు సమాధానం ఇస్తే సంతోషం.

1 comment: 1. నీహారిక ! నిను జూడన్
  బాహాటముగ తపియించె భక్తుడొకడిటన్
  నీహాల్మార్కామింట్లకు
  జోహారులిడెనిట వచ్చి జూడుము రమణీ :)

  జిలేబి

  ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...